నాగపూర్
నాగపూర్ (మరాఠీ: नागपुर) మధ్య భారతదేశంలో అతిపెద్ద నగరం మరియు మహారాష్ట్ర రెండవ రాజధాని.[1]
| ?నాగపూర్ మహారాష్ట్ర • భారతదేశం | |
| మారుపేరు: నారింజ నగరం | |
![]() సున్నా మైలురాయి. | |
![]() | |
| అక్షాంశరేఖాంశాలు: 21.08°N 79.03°E | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
218 కి.మీ² (84 sq mi) • 310 మీ (1,017 అడుగులు) |
| ప్రాంతం | విదర్భ |
| జిల్లా(లు) | నాగపూర్ జిల్లా |
| [[:వర్గం:నాగపూర్ జిల్లా గ్రామాలు|గ్రామాలు]] |
}} --> |
| జనాభా • జనసాంద్రత |
24,20,000[2] (2006 నాటికి) • 11,101/కి.మీ² (28,751/చ.మై) |
| భాష(లు) | మరాఠి, హిందీ, ఆంగ్లం |
| మేయర్ | మాయాతాయి ఇవనాతే |
| మునిసిపల్ కమిషనర్ | సంజయ్ సేథీ |
| స్థాపన | 18వ శతాబ్దం [3] |
| కోడులు • పిన్‌కోడు • టెలిఫోను • వాహనం |
• 4400xx • +91-712 • MH-31,MH-40 |
| వెబ్‌సైటు: www.nagpur.nic.in | |
![]() | |
ఇది నాగపూర్ జిల్లా ప్రధాన పట్టణం. ఇది ఇంచుమించుగా 2,420,000 జనాభాతో భారతదేశంలో 13వ అతిపెద్ద నగరం.[4] ప్రపంచంలో 114వ అతిపెద్ద నగరం.[2] మహారాష్ట్ర శాసనసభ వర్షాకాలం సమావేశాలు నాగపూర్లో జరుగుతాయి. ఈ రాష్ట్రానికి తూర్పు ప్రాంతంలోని విదర్భకు కేంద్రస్థానం. భౌగోళికంగా నాగపూర్ భారతదేశానికి కేంద్ర స్థానంలో ఉంది.[5]
నాగపూర్ మొదటిగా గోండులచే స్థాపించబడినా తరువాతి కాలంలో మరాఠా సామ్రాజ్యంలో భాగంగా భోంస్లేలచే పాలించబడింది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దీనిని సెంట్రల్ ప్రావిన్స్ మరియు బేరార్ కు కేంద్రంగా చేసుకుంది.
రాష్ట్రాల పునర్వస్థీకరణ తరువాత మహారాష్ట్రకు బొంబాయిని రాజధానిగా, నాగపూర్ ను రెండవ రాజధానిగా మార్చారు. నాగపూర్ హిందూ జాతీయ చేతనానికి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మరియు విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలకు ప్రధాన కేంద్రం. తూర్పు - పడమర ప్రాంతాలను కలిపే భారత జాతీయ రహదారి 6, ఉత్తర - దక్షిణ ప్రాంతాలను కలిపే భారత జాతీయ రహదారి 7 కూడలిగా మారిన ప్రముఖ ప్రదేశం నాగపూర్.
ఇవి కూడా చూడండి
మూలాలు
- ""Analysis: India terror attack aimed at sowing anarchy"". World Peace Herald. Retrieved 2006-06. Check date values in:
|accessdate=(help) - ""The world's largest cities"". City Mayors. Retrieved 2006-06-26.
- ""Some 108 million people live in India's largest cities"". City Mayors. Retrieved 2006-06. Check date values in:
|accessdate=(help) - "Nagpur". Maharashtra Government. Retrieved 2006-06. Check date values in:
|accessdate=(help)
వెలుపలి లింకులు
| Wikimedia Commons has media related to నాగపూర్. |





