నవరంధ్రాలు
మానవుని శరీరములోని బాహ్య రంధ్రాలు తొమ్మిది. వీటిని నవరంధ్రాలు అంటారు.
- కళ్ళు - 2
- చెవులు - 2
- ముక్కురంధ్రాలు - 2
- నోరు - 1
- పాయువు - 1
- మూత్రవిసర్జన రంధ్రము - 1
మొత్తం = 9
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.