నవమి

చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో తొమ్మిదవ తిథి నవమి. అధి దేవత - దుర్గా దేవి.

Disambiguation

నవమీ నిర్ణయం

ధర్మ సింధు[1] ప్రకారం సకల వ్రతాలకు మరియు పండుగలకు అష్టమీయుక్తమైన నవమినే గ్రహించాలి.

పండుగలు

  1. చైత్ర శుద్ధ నవమి - శ్రీరామనవమి.
  2. దసరా.
  3. స్వామినారాయణ జయంతి

మూలాలు

  1. నవమీ నిర్ణయం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీ: 53.


This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.