నవంబర్ 9
నవంబర్ 9, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 313వ రోజు (లీపు సంవత్సరములో 314వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 52 రోజులు మిగిలినవి.
| << | నవంబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 2019 | ||||||
సంఘటనలు
- 1985: భారతదేశపు న్యాయసేవాదినం. పేద, బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయసహాయం అందించే చట్టం అమలులోకి వచ్చింది.
- 1989: 1961 ఆగస్టు 13 తేదీన బెర్లిన్, ఈస్ట్ జర్మనీగా విభజించబడింది. బ్రన్దేన్బుర్గ్ గేట్ మూసివేయబడింది శరణార్థుల వలసలను అడ్డుకోవడానికి, నగరం యొక్క తూర్పు మరియు పశ్చిమ రంగాల మధ్య సరిహద్దును మూసివేసారు. రెండు రోజుల తరువాత, బెర్లిన్ వాల్ గోడ కట్టడం ప్రారంభమైంది. తూర్పు జర్మనీ ప్రజల స్వేచ్ఛకు, 1989 నవంబర్ 9 వరకు ఈ బెర్లిన్ వాల్ ఒక అడ్డంకిగా నిలిచింది.
జననాలు
- 1877: ముహమ్మద్ ఇక్బాల్. ఉర్దూ మరియు పారశీ భాషలలో ప్రముఖ కవి.
- 1895: దువ్వూరి రామిరెడ్డి, ఆధునికాంధ్ర కవుల్లో దవ్వూరి ముందు వరుసలో వుంటారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. (మ.1947)
- 1917: పిడతల రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు మరియు మాజీ శాసనమండలి అధ్యక్షుడు. (మ.1991)
- 1924: కాళీపట్నం రామారావు, సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు, ఉపాధ్యాయులు.
- 1936: రేకందార్ అనసూయాదేవి, సురభి నటి.
- 1946: ముకుంద రామారావు, ప్రస్థానం మొదట కథారచయితగా ప్రారంభమైనా కవిగా స్థిరపడ్డాడు. అనువాదకుడిగా రాణించాడు
- 1948: గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, పేరొందిన సంగీత విద్వాంసులు, కర్ణాటక సంగీతంలో, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ పేరొందాడు.
- 1954: శంకర్ నాగ్, కన్నడ సినిమాలో పాపులర్ నటుడు, దర్శకుడు జననం.
- 1970: క్రిస్ జెరిఖో, కుస్తీయోధుడు, టెలివిజన్ మరియు రంగస్థల నటుడు, రచయిత, రేడియో వ్యాఖ్యాత, టెలివిజన్ వ్యాఖ్యాత మరియు రాక్ గాయకుడు.
మరణాలు

Har Gobind Khorana
- 2009 : నోబెల్ బహుమతి గ్రహీత హరగోవింద్ ఖురానా (జ.1922).
- 1927: మాగంటి అన్నపూర్ణాదేవి: రచయిత్రి, సమాజ సేవిక, స్వాతంత్ర్య సమర యోధురాలు. (జ 1900)
- 2005: కె.ఆర్.నారాయణన్, భారత దేశ పూర్వ రాష్ట్రపతి. (జ.1920)
పండుగలు మరియు జాతీయ దినాలు
- లీగల్ సర్వీసెస్ దినం.
- ప్రపంచ నాణ్యతా దినోత్సవం.
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : నవంబర్ 9
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
నవంబర్ 8 - నవంబర్ 10 - అక్టోబర్ 9 - డిసెంబర్ 9 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.