నవంబర్ 27
నవంబర్ 27, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 331వ రోజు (లీపు సంవత్సరములో 332వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 34 రోజులు మిగిలినవి.
| << | నవంబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 2019 | ||||||
సంఘటనలు
- 1919: మొదటి ప్రపంచ యుద్ధం: మిత్రరాజ్యాలు బల్గేరియాతో న్యూలీ సంధి చేసుకున్నాయి.
- 1962: విజయలక్ష్మీ పండిట్ మహారాష్ట్ర గవర్నరుగా నియామకం.
జననాలు

బ్రూస్ లీ 1973
- 1701: ఆండ్రీ సెల్సియస్, సెల్సియస్ కొలమానాన్ని కనుగొన్న స్వీడిష్ ఖగోళ శాస్త్రవేత్త. (మ.1744)
- 1888: జి.వి.మావలాంకర్, లోక్‌సభ మొదటి అధ్యక్షుడు. (మ.1956)
- 1907: హరి వంశ రాయ్ బచ్చన్, ప్రముఖ హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి. (మ.2003)
- 1919: కంచర్ల సుగుణమణి ప్రముఖ సంఘసేవకురాలు, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ అనుయాయి (మ.2017)
- 1935: ప్రకాష్ భండారి, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- 1940: బ్రూస్ లీ, ప్రపంచ ప్రసిద్ధ యుద్ధ వీరుడు. (మ.1973)
- 1942: మృదుల సిన్హా, గోవా రాష్ట్రానికి గవర్నర్, సుప్రసిద్ధ హిందీ రచయిత్రి
- 1950: పోపూరి లలిత కుమారి (ఓల్గా) ప్రముఖ తెలుగు రచయిత్రి.
- 1953: బప్పీలహరి, ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు.
- 1975: సుచిత్రా కృష్ణమూర్తి, ప్రముఖ నటి, గాయకురాలు, పెయింటర్, మోడల్ మరియు రచయిత్రి.
- 1986: సురేష్ రైనా, భారత్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు.
మరణాలు
- 1938: నాదెళ్ళ పురుషోత్తమ కవి, హిందీ నాటకకర్త, సరస చతుర్విధ కవితాసామ్రాజ్య దురంధరులు, బహుభాషావేత్త, అభినయ వేత్త, వేద పండితులు. (జ.1938)
- 1939: చర్ల నారాయణ శాస్త్రి, ప్రముఖ సంస్కృతాంధ్ర కవి, పండితుడు, రచయిత మరియు విమర్శకుడు. (జ.1881)
- 1974: శీరిపి ఆంజనేయులు, ప్రముఖ కవి, పత్రికా సంపాదకుడు. (జ.1861)
- 1993: భావరాజు నరసింహారావు, ప్రముఖ నాటక రచయిత, ప్రచురణకర్త మరియు నటుడు. (జ.1914)
- 2008: విశ్వనాధ్ ప్రతాప్ సింగ్, భారతదేశ ఎనిమిదవ ప్రధానమంత్రి. (జ.1931)
- 2013: మండే సత్యనారాయణ, విప్లవ కవి, పీపుల్స్‌వార్ ఉద్యమ నేపథ్యంలో వందకు పైగా విప్లవగీతాలను రచించారు. (జ.1933)
పండుగలు మరియు జాతీయ దినాలు
- -
బయటి లింకులు
నవంబర్ 26 - నవంబర్ 28 - అక్టోబర్ 27 - డిసెంబర్ 27 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.