నవంబర్ 26
నవంబర్ 26, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 330వ రోజు (లీపు సంవత్సరములో 331వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 35 రోజులు మిగిలినవి.
| << | నవంబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 2019 | ||||||
సంఘటనలు
- 1949: 1949 నవంబర్ 26 లో రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ రచనను పూర్తిచేసింది.
- 1985: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా కుముద్ బెన్ జోషి నియమించబడింది.
- 2008: ముంబై తీవ్రవాద దాడులు.
జననాలు
- 1947: మాగుంట సుబ్బరామిరెడ్డి, ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మంచినీటి సరఫరా మరియు ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. (మ.1995)
- 1965: రిడ్లీ జాకబ్స్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
మరణాలు

Relangi Venkata Ramaiah
- 1975: రేలంగి వెంకట్రామయ్య, పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు (జ.1910).
- 1984: తుమ్మల దుర్గాంబ, ప్రముఖ సర్వోదయ కార్యకర్త (జ. 1907).
- 1995: ఆవేటి పూర్ణిమ, ప్రముఖ తెలుగు రంగస్థల నటీమణి (జ.1918).
- 1995: ప్రగడ కోటయ్య, ప్రముఖ సంఘ సేవకులు (జ.1915).
- 1997: మందాడి ప్రభాకర రెడ్డి, ప్రముఖ తెలుగు సినిమా నటుడు, కథా రచయిత (జ.1935).
- 2006: జి.వరలక్ష్మి, తెలుగు సినిమా నటి (జ.1926).
పండుగలు మరియు జాతీయ దినాలు
- జాతీయ న్యాయ దినోత్సవం.
- సి.సి.ఎం.బి. వ్యవస్థాపక దినం.
- అంతర్జాతీయ మహిళా మానవ హక్కుల రక్షకుల రోజు.
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : నవంబర్ 26
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
నవంబర్ 25 - నవంబర్ 27 - అక్టోబర్ 26 - డిసెంబర్ 26 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.