నవంబర్ 20
నవంబర్ 20, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 324వ రోజు (లీపు సంవత్సరములో 325వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 41 రోజులు మిగిలినవి.
| << | నవంబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | |||||
| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
| 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
| 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
| 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
| 2019 | ||||||
సంఘటనలు
భోగరాజు పట్టాభిసీతారామయ్య
- 1923: ఆంధ్రా బ్యాంకు స్థాపించబడింది.
జననాలు
- 1750: టిప్పు సుల్తాన్, ప్రముఖ మైసూరు రాజు. (మ.1799)
- 1858: జగదీశ్ చంద్ర బోస్, బెంగాల్ కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త. (మ.1937)
- 1909: ప్రయాగ నరసింహశాస్త్రి, ప్రముఖ ఆకాశవాణి ప్రయోక్త మరియు తెలుగు నటుడు. (మ.1983)
- 1925: చుక్కా రామయ్య, ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, శాసనండలి సభ్యుడు.
- 1927: సంపత్ కుమార్, ఈయనను ఆంధ్ర జాలరిగా వ్యవహరిస్తారు. ఇతడు భారతదేశంలో ప్రముఖ శాస్త్రీయ మరియు జానపద నృత్యములలోను మరియు కొరియోగ్రఫీ లోనూ సుప్రసిద్ధుడు. (మ.1999)
- 1930: కొండపల్లి పైడితల్లి నాయుడు, 11వ, 12వ మరియు 14వ లోక్సభ లకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు. (మ.2006)
- 1951: గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు, కవి మరియు రచయిత.
- 1956: వంశీ, తెలుగు సినిమా దర్శకుడు మరియు రచయిత.
మరణాలు
- 1910: లియో టాల్స్టాయ్, సోవియట్ యూనియన్ (రష్యా) కు చెందిన ప్రముఖ రచయిత. (జ.1828)
పండుగలు మరియు జాతీయ దినాలు
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : నవంబర్ 20
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
నవంబర్ 19 - నవంబర్ 21 - అక్టోబర్ 20 - డిసెంబర్ 20 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.