నరసాపురం
ఆంధ్రప్రదేశ్
- నరసాపురం (అయోమయ నివృత్తి)
- నరసాపురం (పశ్చిమ గోదావరి) - పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక పట్టణము, మరియు అదే పేరుగల మండల కేంద్రము.
- నరసాపురం (పరిగి) - అనంతపురం జిల్లా, పరిగి మండలానికి చెందిన గ్రామం
- నరసాపురం (బెలుగుప్ప) - అనంతపురం జిల్లా, బెలుగుప్ప మండలానికి చెందిన గ్రామం
- నరసాపురం (పెద్దపప్పూరు) - అనంతపురం జిల్లా,పెద్దపప్పూరు మండలానికి చెందిన గ్రామం.
- నరసాపురం (ఇందుకూరుపేట) - పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఇందుకూరు మండలానికి చెందిన గ్రామం
- నరసాపురం (కాశి నాయన) - వై.యస్.ఆర్.కడప జిల్లా, అవదూత కాశినాయన మండలానికి చెందిన గ్రామం
- నరసాపురం (కోరుకొండ) - తూర్పు గోదావరి జిల్లా, కోరుకొండ మండలానికి చెందిన గ్రామం
- నరసాపురం (పద్మనాభం) - విశాఖపట్నం జిల్లా,పద్మనాభం మండలానికి చెందిన గ్రామం.
- నరసాపురం (పుల్లలచెరువు) - ప్రకాశం జిల్లా,పుల్లలచెరువు మండలానికి చెందిన గ్రామం.
- నరసాపురం (పొందూరు) - శ్రీకాకుళం జిల్లా, పొందూరు మండలానికి చెందిన గ్రామం.
- నరసాపురం (రామభద్రాపురం) - విజయనగరం జిల్లా,రామభద్రాపురం మండలానికి చెందిన గ్రామం.
- నరసాపురం (రుద్రవరము) - కర్నూలు జిల్లా,రుద్రవరం మండలానికి చెందిన గ్రామం.
- నరసాపురం (వెల్దుర్తి ) - కర్నూలు జిల్లా,వెల్దుర్తి మండలానికి చెందిన గ్రామం.
- నరసాపురం (విస్సన్నపేట) - కృష్ణా జిల్లా,విస్సన్నపేట మండలానికి చెందిన గ్రామం.
- నరసాపురం లోకసభ నియోజకవర్గం - ఆంధ్రప్రదేశ్ 25 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.