నంది ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితలు

The Nandi Award is an Indian film award. The Nandi Award for Best Screenplay Writer winners:

సంవత్సరంరచయితసినిమా
2013మేర్లపాక గాంధీవెంకటాద్రి ఎక్స్‌ప్రెస్
2012ఎస్.ఎస్.రాజమౌళిఈగ
2011శ్రీను వైట్లదూకుడు
2010[1]గౌతమ్ మీనన్ఏ మాయ చేశావే
2009[2]Vikram Sirikonda & Deepak Rajకొంచెం ఇష్టం కొంచెం కష్టం
2008[3]ఎ.కరుణాకరన్ఉల్లాసంగా ఉత్సాహంగా
2007శ్రీను వైట్లఢీ
2006భాస్కర్బొమ్మరిల్లు
2005చంధ్రశేఖర్ ఏలేటిఅనుకోకుండా ఒకరోజు
2004సుకుమార్ఆర్య
2003నీలకంఠమిస్సమ్మ
2002ముప్పలనేని శివనీ ప్రేమకై
2001నీలకంఠ[4]షో
2000జి. రాంప్రసాద్[5]చిరునవ్వుతో
1999శ్రీను వైట్లనీ కోసం
1998ఎ.కరుణాకరన్తొలిప్రేమ
1997భూపతి రాజామాస్టర్
1996గుణ్ణం గంగరాజులిటిల్ సోల్జర్స్
1995
1994
1993గొల్లపూడి మారుతీరావుప్రేమ పుస్తకం
1992సింగీతం శ్రీనివాసరావుబృందావనం
1991రాం గోపాల్ వర్మక్షణక్షణం
1990ఎ. రఘురాం రెడ్డిహృదయాంజలి
1989సత్యానంద్అడవిలో అభిమన్యుడు
1988యు. విశ్వేశ్వరరావుపెళ్లిళ్ల చదరంగం
1987సి.ఎస్. రావుకాంచదేవయాని
1986క్రాంతి కుమార్శ్రావణ మేఘాలు
1985సింగీతం శ్రీనివాసరావుమయూరి
1984రేలంగి నరసింహారావు
ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు
సుందరి సుబ్బారావు
1983టి. కృష్ణనేటి భారతం
1982కె. బాలచందర్కోకిలమ్మ
1981కె. విశ్వనాథ్సప్తపది
1980సి.హెచ్. భావనారాయణశ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం
1979బి. నర్సింగరావు
మా భూమి
1978మోదుకూరి జాన్సన్కరుణామయుడు
1977మాదిరెడ్డి సులోచనతరం మారింది


మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.