నంది ఉత్తమ బాలల చిత్రాలు
- నంది అవార్డు పొందిన ఉత్తమ బాలల చలనచిత్రాల విజేతలు
| సంవత్సరం | చిత్రం | దర్శకుడు |
|---|---|---|
| 2011 | శ్రీకారం | |
| 2010 | లిటిల్ బుద్ధ | బొర్రా రవికుమార్ |
| 2009[1] | నజరానా | |
| 2007 | అమూల్యం | |
| 2006 | భారతి | ఆర్. ఎస్. రాజు |
| 2005 | ఆశల పల్లకి | వి. సాగర్ |
- రెండవ ఉత్తమ బాలల చలన చిత్రం
| సంవత్సరం | చిత్రం | దర్శకుడు |
|---|---|---|
| 2011 | గంటల బండి | |
| 2009[2] | బంటీ | |
| 2008 | దుర్గి | పి. బాలచంద్ర రెడ్డి[3] |
| 2007 | ఓ చిన్నారి కోరిక | |
| 2006 | కిట్టు | కొడవంటి భార్గవ |
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.