నంది ఉత్తమ నేపథ్య గాయకులు

The Nandi Award for Best Male Playback Singer started in the year 1977.

సంవత్సరంగాయకుడుసినిమాపాట
2016వందేమాతరం శ్రీనివాస్దండకారణ్యంకమ్మనైన అమ్మ పాట
2015ఎమ్.ఎమ్.కీరవాణిబాహుబలి:ద బిగినింగ్శివుని
2014విజయ్ యేసుదాస్లెజెండ్నీ కంటే చూపుల్లో
2013కైలాష్ ఖేర్మిర్చిపండగల దిగివచ్చావు
2012శంకర్ మహాదేవన్శిరిడీ సాయిఒక్కడే దేవుడు
2011గద్దర్జై బోలో తెలంగాణాపొడుస్తున్న పొద్దుమీద
2010[1]ఎం. ఎం. కీరవాణిమర్యాద రామన్న"తెలుగమ్మాయి"
2009[2]ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంమహాత్మ'కొంతమంది ఇంటిపేరు కాదుర గాంధీ"
2008శంకర్ మహదేవన్వెంకటాద్రి [3]
2007కార్తిక్హ్యాపీ డేస్"ఓ మై ఫ్రెండ్"
2006కె. జె. యేసుదాసుగంగ"వెళ్ళిపోతున్నావా"
2005ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంపెళ్ళాం పిచ్చోడు
2004సాగర్ఆర్య"ఏదో ప్రియరాగం వింటున్నా"
2003ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంసీతయ్య"ఇదిగో రాయలసీమ గడ్డ"
2002ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంవాసుపాడనా తియ్యగా కమ్మని ఒక పాట
2001ఎం. ఎం. కీరవాణిస్టూడెంట్ నంబర్ 1"ఎక్కడో పుట్టి"
2000ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంరాఘవయ్యగారి అబ్బాయి
1999హరిహరన్అన్నయ్య"హిమ సీమల్లో"
1998వందేమాతరం శ్రీనివాస్శ్రీరాములయ్య"విప్పపూల చెట్టు సిగను"
1997ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంప్రియరాగాలు"చిన్నా చిరుచిరు నవ్వుల చిన్నా"
1996రాజేష్నిన్నే పెళ్లాడుతా"ఎటో వెళ్ళిపోయింది మనసు"
1995వందేమాతరం శ్రీనివాస్ఒరేయ్ రిక్షా"మల్లెతీగకు పందిరివోలే"
1994ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంభైరవ ద్వీపం"శ్రీ తుంబుర నారద"
1993ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంమిస్టర్ పెళ్ళాం
1992ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంబంగారు మామ
1991ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంచంటి
1990కె. జె. యేసుదాసుఅల్లుడుగారు"ముద్దబంతి నవ్వులో"
1989ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంనీరాజనం
1988కె. జె. యేసుదాసుజీవనజ్యోతి
1987ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంఅభినందన"రంగులలో కలవో"
1986ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంసిరివెన్నెల"విధాత తలపున"
1985ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంమయూరి
1984ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంసువర్ణ సుందరి"ఇది నా జీవితాలాపన"
1983ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంబహుదూరపు బాటసారి"ఎక్కడ తలుపులు"
1982కె. జె. యేసుదాసుమేఘసందేశం"సిగలో"
1981ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంప్రేమాభిషేకం"ఆగదు ఆగదు ఏ నిమిషము నీ కోసము"
1980Not givenNot given
1979ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంశంకరాభరణం
1978ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంనాలాగ ఎందరో
1977రమేష్ నాయుడుచిల్లరకొట్టు చిట్టెమ్మ

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.