నంది ఉత్తమ దర్శకులు

నంది ఉత్తమ దర్శకుడు పురస్కారం విజేతలు:

సంవత్సరందర్శకుడుసినిమా
2016సతీశ్ వెగెస్నాశతమానం భవతి
2015ఎస్. ఎస్. రాజమౌళిబాహుబలి
2014బోయపాటి శ్రీనులెజెండ్
2013దయా కొడవటిగంటిఅలియాస్ జానకి
2012ఎస్. ఎస్. రాజమౌళిఈగ
2011ఎన్. శంకర్జై బోలో తెలంగాణ
2010[1]పి. సునీల్ కుమార్ రెడ్డిగంగ పుత్రులు
2009[2]ఎస్. ఎస్. రాజమౌళిమగధీర
2008జాగర్లమూడి రాధాకృష్ణగమ్యం
2007కృష్ణ వంశీచందమామ
2006శేఖర్ కమ్ములగోదావరి
2005కృష్ణ వంశీచక్రం
2004శేఖర్ కమ్ములఆనంద్
2003గుణశేఖర్ఒక్కడు
2002కృష్ణ వంశీఖడ్గం
2001తేజనువ్వు నేను
2000ఎస్. వి. కృష్ణారెడ్డిసకుటుంబ సపరివార సమేతంగా
1999రామ్ గోపాల్ వర్మప్రేమ కథ
1998దాసరి నారాయణరావుకంటే కూతుర్నె కాను
1997కె. రాఘవేంద్ర రావుఅన్నమయ్య
1996గంగరాజు గున్నంలిటిల్ సోల్జర్స్
1995కె. రాఘవేంద్ర రావుపెళ్ళి సందడి
1994సింగీతం శ్రీనివాస రావుభైరవ ద్వీపం
1993కె. రాఘవేంద్ర రావుఅల్లరి ప్రియుడు
1992సి. ఉమా మహేశ్వర రావుఅంకురం
1991రామ్ గోపాల్ వర్మక్షణ క్షణం
1990క్రాంతి కుమార్సీతారామయ్య గారి మనవరాలు
1989రామ్ గోపాల్ వర్మశివ
1988సురేష్ కృష్ణప్రేమ
1987కె. విశ్వనాథ్శృతిలయలు
1986కె. విశ్వనాథ్స్వాతి ముత్యం
1985సింగీతం శ్రీనివాస రావుమయూరి
1984కె. రాఘవేంద్ర రావుబొబ్బిలి బ్రహ్మాన్న
1983జంధ్యాలఆనంద భైరవి
1982యు. విశ్వేశ్వర రావుకీర్తి కంత కనకం
1981భారతీరాజాసీతాలోక చిలుక

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.