నంది
నంది లేదా నందీశ్వరుడు పరమశివుని వాహనము. నందీశ్వరుడు పరమేశ్వరుని వాహనంగానే కాక సేవకుడిగా, కైలాస లోక సేనలకు అధిపతిగా ఉంటాడు.

నంది
ప్రసిద్ధి చెందిన నందీశ్వర విగ్రహాలు
- బెంగుళూరు పట్టణంలో పెద్ద ఏకశిలా నందీశ్వరుని విగ్రహం ఉంది.
- శ్రీశైలం మల్లికార్జునదేవాలయములో పెద్ద ఏకశిల నంది ఉంది.
- లేపాక్షిలో కల నంది ప్రపంచప్రసిద్ధి చెందినది
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.