నందమూరి త్రివిక్రమరావు
నందమూరి త్రివిక్రమరావు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. ఇతను నందమూరి తారక రామారావు తమ్ముడు.
నిర్మించిన చిత్రాలు
- డ్రైవర్ రాముడు (1979)
- శ్రీ కృష్ణ సత్య (1971)
- ఉమ్మడి కుటుంబం (1967)
- గులేబకావళి కథ (1962)
- సీతారామ కళ్యాణం (1961)
- జయసింహ (1955)
- తోడు దొంగలు (1954)
- పిచ్చి పుల్లయ్య (1953)
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.