ద్రోణ పర్వము
ద్రోణ పర్వము, మహాభారతం ఇతిహాసంలోని ఏడవ భాగము. ఆంధ్ర మహాభారతంలో ఈ భాగాన్ని తిక్కన అనువదించాడు.
ద్రోణాచార్యుని నాయకత్వంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామం ఈ పర్వం కథాంశం
సంస్కృత మహాభారతం
మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౮ ఉప పర్వాలు ద్రోణ పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు.
సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు:
- ద్రోణాభిషేకం
- సంశప్తకుల వధ
- పద్మవ్యూహం - అభిమన్యుని మరణం
- ప్రతిజ్ఞా పర్వం
- జయద్రథ వధ
- ఘటోత్కచుని మరణం
- ద్రోణ వధ
- నారాయణాస్త్ర ప్రయోగం
ఆంధ్ర మహాభారతం
విశేషాలు
మూలాలు
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.