ద్రవ్యం

ద్రవ్యంను ఆంగ్లంలో కరెన్సీ అంటారు. ఆర్థిక పరమైన లావాదేవీలకు సంబంధించిన మార్పిడికి మధ్య సాధారణంగా అంగీకరించబడినది ద్రవ్యం. సాధారణంగా నాణేలు మరియు నోట్లుగా తయారు చేయబడిన వాటిని ఇందుకు ఉపయోగిస్తారు. ఒక ప్రత్యేక ప్రభుత్వం తన దేశం యొక్క భౌతిక అంశాలను దృష్టిలో ఉంచుకొని జాతీయ ధనాన్ని సరఫరా చేస్తుంది. కరెన్సీ పదం మధ్య ఇంగ్లీషు కరంట్ (curraunt) నుండి వచ్చింది, దీని అర్థం ప్రసరణం (సర్క్యులేషన్). అత్యంత ప్రత్యేక ఉపయోగంలో ఈ పదం మార్పిడి యొక్క మాధ్యమంగా ప్రసరణమయ్యే ధనాన్ని, ముఖ్యంగా చెలామణిలో ఉన్న కాగితపు డబ్బును సూచిస్తుంది.


ఇవి కూడా చూడండి

డబ్బు - క్యాష్

ధనం - మనీ

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.