దొర బిడ్డ
దొర బిడ్డ 1986లో విడుదలైన తెలుగు చలనచిత్రం. దవళ సత్యం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డా. రాజశేఖర్ నటించగా, చెల్లపిల్ల సత్యంసంగీతం అందించారు.
| దొర బిడ్డ (1986 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | దవళ సత్యం |
|---|---|
| తారాగణం | డా. రాజశేఖర్ |
| సంగీతం | చెల్లపిల్ల సత్యం |
| నిర్మాణ సంస్థ | అనంతలక్ష్మీ ఇంటర్నేషనల్ |
| భాష | తెలుగు |
నటవర్గం
సాంకేతికవర్గం
- దర్శకత్వం: దవళ సత్యం
- సంగీతం: చెల్లపిల్ల సత్యం
- నిర్మాణ సంస్థ:
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.