దొడ్డిపట్ల (కైకలూరు)
దొడ్డిపట్ల, కృష్ణా జిల్లా, కైకలూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 340., యస్.టీ.డీ.కోడ్ 08674.
- ఈ గ్రామానికి చెందిన శ్రీ కురివెళ్ళ పంకజ్ కుమార్, రాష్ట్రప్రభుత్వం ఏటా, సెప్టెంబరు 5 న, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రదానం చేసే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైనారు. వీరు ప్రస్తుతం మచిలీపట్నం హిందూ కళాశాలలో ఆంగ్లవిభాగాధిపతిగా పనిచేస్తున్నారు. ఆంగ్లభాషపై పలు అంశాలలో పరిశోధనలు చేసిన వీరు ఇటీవల గౌరవ డాక్టరేట్గూడా అందుకున్నారు. వీరు ఇంకా ఆంధ్రోపాలోజీ విభాగంలో ఎం.ఫిల్ చేశారు. ఉస్మానియా & ఆంధ్రా యూనివెర్సిటీ ల నుండి పీ.జీలు గూడ చేశారు. [1]
| దొడ్డిపట్ల (కైకలూరు) | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | కైకలూరు |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 1,509 |
| - పురుషుల సంఖ్య | 734 |
| - స్త్రీల సంఖ్య | 775 |
| - గృహాల సంఖ్య | 439 |
| పిన్ కోడ్ | 521340 |
| ఎస్.టి.డి కోడ్ | 08674 |
గ్రామ భౌగోళికం
[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తి Time zone: IST (UTC+5:30)
సమీప గ్రామాలు
సమీప మండలాలు
గ్రామంలో విద్యా సౌకర్యాలు
జిల్లాపరిషత్ హైస్కూల్, దొడ్డిపట్ల
గ్రామానికి రవాణా సౌకర్యాలు
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 1,509 - పురుషుల సంఖ్య 734 - స్త్రీల సంఖ్య 775 - గృహాల సంఖ్య 439
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1504.[2] ఇందులో పురుషుల సంఖ్య 764, స్త్రీల సంఖ్య 740, గ్రామంలో నివాస గృహాలు 398 ఉన్నాయి.
మూలాలు
- "http://www.onefivenine.com/india/villages/Krishna/Kaikalur/Doddipatla". Retrieved 6 July 2016. External link in
|title=(help) - భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
[1] ఈనాడు కృష్ణా 3-9-2013. 2వ పేజీ.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.