దేశాల జాబితా – ISO 3166-1 కోడ్

ISO 3166-1, అనేది ISO 3166 అనే అంతర్జాతీయ ప్రమాణ విధానం standardలో ఒక భాగం. వివిధ దేశాలకు మరియు ఆధారిత ప్రాంతాలకు ఈ విధానంలో కోడ్‌లు ఇవ్వబడుతాయి. ఈ ISO 3166-1 కోడింగ్ విధానం అంతర్జాతీయ ప్రమాణ సంస్థ ద్వారా 1974లో మొదటిసారి ప్రచురింపబడింది. ప్రతి దేశానికి లేదా భూభాగానికి ISO మూడు విధాలైన కోడ్ లను నిర్వచిస్తుంది.

  • మొదటిది ISO 3166-1 alpha-2 విధానం. ఇది రెండు అక్షరాల కోడ్. దీనిని చాలా అంశాలలో వినియోగిస్తారు. వాటిలో ఒకటి (కొద్ది దేశాల విషయంలో తప్పించి) ఆయా దేశాలకు చెందిన ఇంటర్నెట్ top-level domain ccTLD లకు పెట్టే పేరు. ఉదాహరణకు ఇండియాకు 'in' జపాన్ కు 'jp అనే అక్షరాలు. .
  • ISO 3166-1 alpha-3, మూడు 'అక్షరాల' కోడ్ విధానం.
  • ISO 3166-1 numeric, మూడు 'అంకెల'కోడ్ విధానం. ఐక్య రాజ్య సమితి గణాంక విభాగం వారి నిర్వచనాన్ని అనుసరించి. కనుక ఇంగ్లీషు భాష అక్షరాలు (లాటిన్ వర్ణమాల) వాడని, లేదా వాడడానికి కుదరని చోట్ల ఇది ఎక్కువ ఉపయోగకరం.
ఈ వ్యాసములొ కొన్ని లింకులు ఆంగ్ల వికీ వ్యాసానికి అనుసంధానించబడి ఉన్నాయి. ఆసక్తి కల సభ్యులు తెలుగు వికీ వ్యాసాలు మొలకెత్తించి ఆ లింకులు తెలుగు వికీలొ అంతర్లింకులుగా అనుసంధానించండి. అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి.

ప్రస్తుతం ISO 3166-1 విధానంలో మొత్తం 244 దేశాలకు లేదా భూభాగాలకు కోడ్‌లు ఇవ్వబడ్డాయి. ISO 3166 వారి కంట్రీ కోడ్ మెయింటెనెన్స్ ఏజెన్సీ వారి సమాచారం ప్రకారం ఏదైనా దేశం లేదా భూభాగం ఐక్య రాజ్య సమితి Terminology Bulletinలో గాని లేదా వారి గణాంక విభాగంలో గాని స్థానం కలిగి ఉన్నట్లయితే ఆ దేశానికి లేదా ప్రాంతానికి ISO 3166 కోడ్ ఇవ్వబడుతుంది. అందుకు కావలసిన కనీసార్హతలు:


  • ఐక్య రాజ్య సమితి సభ్య దేశం అయి ఉండాలి - లేదా
  • ఏదైనా ఐక్య రాజ్య సమితి ప్రత్యేక ఏజెన్సీలో సభ్యత్వం కలిగి ఉండాలి - లేదా
  • అంతర్జాతీయ న్యాయ స్థానంలో సభ్యత్వం కలిగి ఉండాలి.

ఏదైనా ఒక దేశం లేదా ప్రాంతం అధికారిక నామం మారినట్లయితే దానికి క్రొత్త కోడ్ ఇవ్వబడుతుంది.


ISO 3166/MA ప్రకారం అధికారిక పేరు అంకెల కోడ్ఆల్ఫా-3 కోడ్ఆల్ఫా-2 కోడ్స్థానిక ISO కోడ్‌లు
 ఆఫ్ఘనిస్తాన్ 004AFGAFISO 3166-2:AF
 ఆలండ్ దీవులు 248ALAAXISO 3166-2:AX
 Albania 008ALBALISO 3166-2:AL
 Algeria 012DZADZISO 3166-2:DZ
 American Samoa 016ASMASISO 3166-2:AS
 Andorra 020ANDISO 3166-2:AD
 Angola 024AGOAOISO 3166-2:AO
 Anguilla 660AIAAIISO 3166-2:AI
 Antarctica 010ATAAQISO 3166-2:AQ
 Antigua and Barbuda 028ATGAGISO 3166-2:AG
 Argentina 032ARGARISO 3166-2:AR
 Armenia 051ARMAMISO 3166-2:AM
 Aruba 533ABWAWISO 3166-2:AW
 ఆస్ట్రేలియా 036AUSAUISO 3166-2:AU
 Austria 040AUTATISO 3166-2:AT
 Azerbaijan 031AZEAZISO 3166-2:AZ
 బహామాస్ 044BHSBSISO 3166-2:BS
 బహ్రయిన్ 048BHRBHISO 3166-2:BH
 బంగ్లాదేశ్ 050BGDBDISO 3166-2:BD
 Barbados 052BRBBBISO 3166-2:BB
 Belarus 112BLRBYISO 3166-2:BY
 Belgium 056BELBEISO 3166-2:BE
 Belize 084BLZBZISO 3166-2:BZ
 Benin 204BENBJISO 3166-2:BJ
 Bermuda 060BMUBMISO 3166-2:BM
 Bhutan 064BTNBTISO 3166-2:BT
 బొలీవియా 068BOLBOISO 3166-2:BO
 Bosnia and Herzegovina 070BIHBAISO 3166-2:BA
 Botswana 072BWABWISO 3166-2:BW
 Bouvet Island 074BVTBVISO 3166-2:BV
 Brazil 076BRABRISO 3166-2:BR
 British Indian Ocean Territory 086IOTIOISO 3166-2:IO
 బ్రూనే దారుస్సలామ్ 096BRNBNISO 3166-2:BN
 Bulgaria 100BGRBGISO 3166-2:BG
 Burkina Faso 854BFABFISO 3166-2:BF
 Burundi 108BDIBIISO 3166-2:BI
 కంబోడియా 116KHMKHISO 3166-2:KH
 కామెరూన్ 120CMRCMISO 3166-2:CM
 కెనడా 124CANCAISO 3166-2:CA
 Cape Verde 132CPVCVISO 3166-2:CV
[[File:|23x15px|border |alt=|link=]] Cayman Islands 136CYMKYISO 3166-2:KY
 Central African Republic 140CAFCFISO 3166-2:CF
 Chad 148TCDTDISO 3166-2:TD
 Chile 152CHLCLISO 3166-2:CL
 చైనా 156CHNCNISO 3166-2:CN
 Christmas Island 162CXRCXISO 3166-2:CX
 Cocos (Keeling) Islands 166CCKCCISO 3166-2:CC
 Colombia 170COLCOISO 3166-2:CO
 Comoros 174COMKMISO 3166-2:KM
 కాంగో 178COGCGISO 3166-2:CG
 కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ 180CODCDISO 3166-2:CD
 Cook Islands 184COKCKISO 3166-2:CK
 Costa Rica 188CRICRISO 3166-2:CR
 ఐవరీ కోస్ట్ 384CIVCIISO 3166-2:CI
 Croatia 191HRVHRISO 3166-2:HR
 Cuba 192CUBCUISO 3166-2:CU
 Cyprus 196CYPCYISO 3166-2:CY
 Czech Republic 203CZECZISO 3166-2:CZ
 డెన్మార్కు 208DNKDKISO 3166-2:DK
 జిబూతీ 262DJIDJISO 3166-2:DJ
 Dominica 212DMADMISO 3166-2:DM
 Dominican Republic 214DOMDOISO 3166-2:DO
 Ecuador 218ECUECISO 3166-2:EC
 Egypt 818EGYEGISO 3166-2:EG
 El Salvador 222SLVSVISO 3166-2:SV
 భూమధ్యరేఖీయ గినియా 226GNQGQISO 3166-2:GQ
 Eritrea 232ERIERISO 3166-2:ER
 Estonia 233ESTEEISO 3166-2:EE
 ఇథియోపియా 231ETHETISO 3166-2:ET
 ఫాక్‌లాండ్ దీవులు 238FLKFKISO 3166-2:FK
 Faroe Islands 234FROFOISO 3166-2:FO
 ఫిజి 242FJIFJISO 3166-2:FJ
 ఫిన్లాండ్ 246FINFIISO 3166-2:FI
 ఫ్రాన్సు 250FRAFRISO 3166-2:FR
 French Guiana 254GUFGFISO 3166-2:GF
 French Polynesia 258PYFPFISO 3166-2:PF
 ఫ్రెంచి దక్షిణ భూభాగాలు 260ATFTFISO 3166-2:TF
 Gabon 266GABGAISO 3166-2:GA
 గాంబియా 270GMBGMISO 3166-2:GM
మూస:Country data Georgia (country) 268GEOGEISO 3166-2:GE
 Germany 276DEUDEISO 3166-2:DE
 Ghana 288GHAGHISO 3166-2:GH
 Gibraltar 292GIBGIISO 3166-2:GI
 గ్రీసు 300GRCGRISO 3166-2:GR
 Greenland 304GRLGLISO 3166-2:GL
 Grenada 308GRDGDISO 3166-2:GD
 Guadeloupe 312GLPGPISO 3166-2:GP
 Guam 316GUMGUISO 3166-2:GU
 Guatemala 320GTMGTISO 3166-2:GT
 Guernsey 831GGYGGISO 3166-2:GG
 Guinea 324GINGNISO 3166-2:GN
 Guinea-Bissau 624GNBGWISO 3166-2:GW
 Guyana 328GUYGYISO 3166-2:GY
 Haiti 332HTIHTISO 3166-2:HT
 హెర్డ్, మెక్‌డొనాల్డ్ దీవులు 334HMDHMISO 3166-2:HM
 వాటికన్ నగరం 336VATVAISO 3166-2:VA
 Honduras 340HNDHNISO 3166-2:HN
 Hong Kong 344HKGHKISO 3166-2:HK
 Hungary 348HUNHUISO 3166-2:HU
 Iceland 352ISLISISO 3166-2:IS
 భారతదేశం 356INDINISO 3166-2:IN
 ఇండోనేషియా 360IDNIDISO 3166-2:ID
 ఇరాన్ 364IRNIRISO 3166-2:IR
 ఇరాక్ 368IRQIQISO 3166-2:IQ
 ఐర్లాండ్ 372IRLIEISO 3166-2:IE
 Isle of Man 833IMNIMISO 3166-2:IM
 ఇజ్రాయిల్ 376ISRILISO 3166-2:IL
 ఇటలీ 380ITAITISO 3166-2:IT
 Jamaica 388JAMJMISO 3166-2:JM
 జపాన్ 392JPNJPISO 3166-2:JP
 Jersey 832JEYJEISO 3166-2:JE
 Jordan 400�JORJOISO 3166-2:JO
 Kazakhstan 398KAZKZISO 3166-2:KZ
 కెన్యా 404KENKEISO 3166-2:KE
 Kiribati 296KIRKIISO 3166-2:KI
 కొరియా డెమొక్రాటిక్ రిపబ్లిక్ 408PRKKPISO 3166-2:KP
 కొరియా రిపబ్లిక్ 410KORKRISO 3166-2:KR
 కువైట్ 414KWTKWISO 3166-2:KW
 Kyrgyzstan 417KGZKGISO 3166-2:KG
 లావోస్ పీపుల్స్ డెమొక్రాటిక్ రిపబ్లిక్ 418LAOLAISO 3166-2:LA
 Latvia 428LVALVISO 3166-2:LV
 Lebanon 422LBNLBISO 3166-2:LB
 Lesotho 426LSOLSISO 3166-2:LS
 Liberia 430LBRLRISO 3166-2:LR
 లిబ్యన్ అరబ్ జమాహ్రియా 434LBYLYISO 3166-2:LY
 Liechtenstein 438LIELIISO 3166-2:LI
 Lithuania 440LTULTISO 3166-2:LT
 Luxembourg 442LUXLUISO 3166-2:LU
 మకావొ 446MACMOISO 3166-2:MO
 గత యుగొస్లావియా రిపబ్లిక్ యొక్క మేసిడోనియా 807MKDMKISO 3166-2:MK
 మడగాస్కర్ 450MDGMGISO 3166-2:MG
 Malawi 454MWIMWISO 3166-2:MW
 మలేషియా 458MYSMYISO 3166-2:MY
 మాల్దీవులు 462MDVMVISO 3166-2:MV
 Mali 466MLIMLISO 3166-2:ML
 Malta 470MLTMTISO 3166-2:MT
 Marshall Islands 584MHLMHISO 3166-2:MH
 Martinique 474MTQMQISO 3166-2:MQ
 Mauritania 478MRTMRISO 3166-2:MR
 మారిషస్ 480MUSMUISO 3166-2:MU
మూస:Country data mayotte 175MYTYTISO 3166-2:YT
 మెక్సికో 484MEXMXISO 3166-2:MX
 మైక్రొనీషియా ఫెడరేటెడ్ స్టేట్స్స 583FSMFMISO 3166-2:FM
 మోల్డోవా రిపబ్లిక్ 498MDAMDISO 3166-2:MD
 Monaco 492MCOMCISO 3166-2:MC
 Mongolia 496MNGMNISO 3166-2:MN
 Montenegro 499MNEMEISO 3166-2:ME
 Montserrat 500MSRMSISO 3166-2:MS
 Morocco 504MARMAISO 3166-2:MA
 Mozambique 508MOZMZISO 3166-2:MZ
 బర్మా 104MMRMMISO 3166-2:MM
 Namibia 516NAMNA[[ISO 3�66-2:NA]]
 Nauru 520NRUNRISO 3166-2:NR
 నేపాలు 524NPLNPISO 3166-2:NP
 డచ్చిదేశం 528NLDNLISO 3166-2:NL
 Netherlands Antilles 530ANTANISO 3166-2:AN
 New Caledonia 540NCLNCISO 3166-2:NC
 New Zealand 554NZLNZISO 3166-2:NZ
 Nicaragua 558NICNIISO 3166-2:NI
 Niger 562NERNEISO 3166-2:NE
 Nigeria 566NGANGISO 3166-2:NG
 Niue 570NIUNUISO 3166-2:NU
 Norfolk Island 574NFKNFISO 3166-2:NF
 Northern Mariana Islands 580MNPMPISO 3166-2:MP
 నార్వే 578NORNOISO 3166-2:NO
 ఒమాన్ 512OMNOMISO 3166-2:OM
 పాకిస్తాన్ 586PAKPKISO 3166-2:PK
 Palau 585PLWPWISO 3166-2:PW
 ఆక్రమిత పాలస్తీనా భూభాగం 275PSEPSISO 3166-2:PS
 Panama 591PANPAISO 3166-2:PA
 Papua New Guinea 598PNGPGISO 3166-2:PG
 Paraguay 600PRYPYISO 3166-2:PY
 Peru 604PERPEISO 3166-2:PE
 ఫిలిప్పీన్స్ 608PHLPHISO 3166-2:PH
 పిట్‌కెయిర్న్ 612PCNPNISO 3166-2:PN
 Poland 616POLPLISO 3166-2:PL
 Portugal 620PRTPTISO 3166-2:PT
 Puerto Rico 630PRIPRISO 3166-2:PR
 కతర్ 634QATQAISO 3166-2:QA
 Réunion 638REUREISO 3166-2:RE
 Romania 642ROUROISO 3166-2:RO
 రష్యన్ ఫెడరేషన్ 643RUSRUISO 3166-2:RU
 Rwanda 646RWARWISO 3166-2:RW
 సెయొంట్ హెలినా 654SHNSHISO 3166-2:SH
 Saint Kitts and Nevis 659KNAKNISO 3166-2:KN
 Saint Lucia 662LCALCISO 3166-2:LC
 Saint Pierre and Miquelon 666SPMPMISO 3166-2:PM
 Saint Vincent and the Grenadines 670VCTVCISO 3166-2:VC
 Samoa 882WSMWSISO 3166-2:WS
 San Marino 674SMRSMISO 3166-2:SM
 సావొ టోమె & ప్రిన్సిపె 678STPSTISO 3166-2:ST
 సౌదీ అరేబియా 682SAUSAISO 3166-2:SA
 Senegal 686SENSNISO 3166-2:SN
 Serbia 688SRBRSISO 3166-2:RS
 Seychelles 690SYCSCISO 3166-2:SC
 Sierra Leone 694SLESLISO 3166-2:SL
 సింగపూర్ 702SGPSGISO 3166-2:SG
 Slovakia 703SVKSKISO 3166-2:SK
 Slovenia 705SVNSIISO 3166-2:SI
 Solomon Islands 090SLBSBISO 3166-2:SB
 సొమాలియా 706SOMSOISO 3166-2:SO
 దక్షిణ ఆఫ్రికా 710ZAFZAISO 3166-2:ZA
 South Georgia and the South Sandwich Islands 239SGSGSISO 3166-2:GS
 Spain 724ESPESISO 3166-2:ES
 శ్రీలంక 144LKALKISO 3166-2:LK
 Sudan 736SDNSDISO 3166-2:SD
 Suriname 740SURSRISO 3166-2:SR
మూస:Country data Svalbard and Jan mayen 744SJMSJISO 3166-2:SJ
 స్వాజీలాండ్ 748SWZSZISO 3166-2:SZ
 స్వీడన్ 752SWESEISO 3166-2:SE
 స్విట్జర్లాండ్ 756CHECHISO 3166-2:CH
 సిరియన్ అరబ్ రిపబ్లిక్ 760SYRSYISO 3166-2:SY
 Republic of China 158TWNTWISO 3166-2:TW
 Tajikistan 762TJKTJISO 3166-2:TJ
 టాంజానియా యునైటెడ్ రిపబ్లిక్ 834TZATZISO 3166-2:TZ
 థాయిలాండ్ 764THATHISO 3166-2:TH
 టిమోర్-లెస్టె 626TLSTLISO 3166-2:TL
 Togo 768TGOTGISO 3166-2:TG
 Tokelau 772TKLTKISO 3166-2:TK
 Tonga 776TONTOISO 3166-2:TO
 Trinidad and Tobago 780TTOTTISO 3166-2:TT
 Tunisia 788TUNTNISO 3166-2:TN
 Turkey 792TURTRISO 3166-2:TR
 Turkmenistan 795TKMTMISO 3166-2:TM
 Turks and Caicos Islands 796TCATCISO 3166-2:TC
 Tuvalu 798TUVTVISO 3166-2:TV
 ఉగాండా} 800UGAUGISO 3166-2:UG
 ఉక్రెయిన్ 804UKRUAISO 3166-2:UA
 సంయుక్త అరబ్బు ఎమిరేట్లు 784AREAEISO 3166-2:AE
 యు.కే. 826GBRGBISO 3166-2:GB
 అమెరికా 840USAUSISO 3166-2:US
 United States Minor Outlying Islands 581UMIUMISO 3166-2:UM
 Uruguay 858URYUYISO 3166-2:UY
 Uzbekistan 860UZBUZISO 3166-2:UZ
 Vanuatu 548VUTVUISO 3166-2:VU
 Venezuela 862VENVEISO 3166-2:VE
 వియత్ నామ్ 704VNMVNISO 3166-2:VN
 బ్రిటిష్ వర్జిన్ దీవులు 092VGBVGISO 3166-2:VG
 యు.ఎస్.వర్జిన్ దీవులు 850VIRVIISO 3166-2:VI
 Wallis and Futuna 876WLFWFISO 3166-2:WF
 Western Sahara 732ESHEHISO 3166-2:EH
 Yemen 887YEMYEISO 3166-2:YE
 జాంబియా 894ZMBZMISO 3166-2:ZM
 Zimbabwe 716ZWEZWISO 3166-2:ZW

సమాచార పత్రికలు

ISO 3166-1 కోడ్‌లలో మార్పులు వారి సమాచార పత్రికలో తెలియజేయబడుతాయి. ఇప్పటివరకు 12 పత్రికలు అలా వెలువడినాయి. (1977లో స్టాండర్డ్ విడుదలైన తరువాత):

  1. ప్రచురితం 1998-02-05: పేరు మార్పు -- సమోవా, లభించే చోటు English and French
  2. ప్రచురితం 1999-10-01: పేరు మార్పు -- Occupied Palestinian Territory, లభించే చోటు English and French
  3. ప్రచురితం 2002-02-01: alpha-3 కోడ్ ఎలిమెంట్ మార్పు రొమేనియా, లభించే చోటు English and French
  4. ప్రచురితం 2002-05-20: వివిధ దేశాల కోడ్‌లకు మార్పులు, లభించే చోటు English and French
  5. ప్రచురితం 2002-05-20: పేరు, కోడ్ మార్పులు --> తూర్పు తైమూర్(టిమోర్-లెస్టె), లభించే చోటు English and French
  6. ప్రచురితం 2002-11-15: పేరు, కోడ్ మార్పులు --> టిమోర్-లెస్టె, లభించే చోటు English and French
  7. ప్రచురితం 2002-11-15: అధికారిక పేరు మార్పు కొమొరోస్, లభించే చోటు English and French
  8. ప్రచురితం 2003-07-23: తొలగింపు Yugoslavia, క్రొత్తగా చేర్పు సెర్బియా & మాంటినిగ్రో, లభించే చోటు English and French
  9. ప్రచురితం 2004-02-13: క్రొత్త పేరు ఆలాండ్ దీవులు, లభించే చోటు English and French
  10. ప్రచురితం 2004-04-26: పేరు మార్పు -- ఆఫ్ఘనిస్తాన్ , ఆలాండ్ దీవులు, లభించే చోటు English and French
  11. ప్రచురితం 2006-03-29: క్రొత్తగా చేర్చినవి గ్వెర్నిసీ, ఐల్ ఆఫ్ మాన్, జెర్సీ బాలివిక్, లభించే చోటు English and French
  12. Published 2006-09-26: తొలగింపు సెర్బియా & మాంటినిగ్రో, క్రొత్తగా చేర్చినవి సెర్బియా, మాంటినిగ్రో, లభించే చోటు English and French

మూలాలు

Information on reserved codes taken from "Reserved code elements under ISO 3166-1" published by Secretariat of ISO/TC 46, ISO 3166 Maintenance Agency, 2001-02-13, available on request from ISO 3166/MA.

ఆంగ్ల వికీలో సంబంధిత వ్యాసాలు

  • en:ISO 3166-2
  • en:ISO 3166-3
  • en:Comparison of IOC, FIFA, and ISO 3166 country codes
  • en:Federal Information Processing Standard

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.