దేశాల జాబితా – పేదరికంలో ఉన్న జనసంఖ్య శాతం క్రమంలో

వివిధ దేశాలలో పేదరికంలో ఉన్న జనసంఖ్య శాతం (List of countries by percentage of population living in poverty) ఈ జాబితాలో ఇవ్వబడింది.

వివిధ దేశాలలో 'ఆయా దేశాల పేదరిక రేఖ'కు దిగువున ఉన్న జనశాతం సూచించే చిత్ర పటం. ఈ రేఖ ఒకో దేశానికి మారుతుంది. కనుక పోలికలు కష్టమవుతాయి. కొన్ని గణాంకాలు మారి కూడా ఉండవచ్చును.

దేశాలలో పేదరికాన్ని ఇక్కడ రెండు జాబితాలలో చూపబడింది. "పేదరికం" అన్న పదాన్ని వివిధ భావాలలో వాడవచ్చును. ధనం లేకపోవడం ఒకటి. జీవితం గడపడానికి అవుసరమైన కనీసావకాశాలు - తిండి, నీరు, విద్య, ఆరోగ్యం, ఇల్లు వంటి సదుపాయాలు లేకపోవడం కూడా పేదరికమే. పేదరికం అనే పదానికి వివిధ నిర్వచనాలు వాడుతారు. ఈ విషయమై పలు అభిప్రాయ భేదాలు కూడా ఉన్నాయి. ఆదాయం భద్రత (Income security), ఆర్థిక నిలకడ (economic stability), కనీసావసరాలకు సరిపడా వనరులు ముందు ముందు లభిస్తాయనే భరోసా (predictability of one's continued means to meet basic needs) - ఇవన్నీ పేదరికాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడే ముఖ్యమైన సూచికలు. కనుక కనీస అవుసరాలకు సరిపడా నిలకడైన రాబడి లేకపోతే ఆ స్థితిని పేదరికం అనవచ్చును.

రోజుకు ఒక డాలర్ కంటే తక్కువ ఖర్చుపై జీవించే ప్రపంచ జనుల శాతం. కొన్ని దేశాలకే వివరాలు లభిస్తున్నాయి.
  • మొదటి జాబితా: రోజుకు 1 లేదా 2 డాలర్ల కంటే తక్కువ ఖర్చుతో జీవించే జనుల శాతం.1990-2004 మధ్య కాలంలో లభించిన వివరాల ఆధారంగా.
  • రెండవ జాబితా: ఒకో దేశంలోనూ ఒకో విధంగా "పేదరిక రేఖ"ను నిర్వచించారు. ఆయా దేశాలలో వారి పేదరిక రేఖకు దిగువున ఉన్న జనుల శాతం ఇది. కాని ఈ జాబితాను దేశాల మధ్య పోలికలకు వాడడంలో కొన్ని అసమంజసాలున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు సహజంగా తమ దేశపు పేదరిక రేఖను కాస్త మంచి ప్రమాణాలలోనే నిర్వచిస్తారు.

వివరాలు లభించిన దేశాలు మాత్రమే చూపబడ్డాయి.

1 లేదా 2 డాలర్లకు తక్కువ ఖర్చుతో రోజు వెళ్ళ బుచ్చేవారు. ఆ దేశపు పేదరిక రేఖకు దిగువున ఉన్నవారు.
దేశంజనాభా (%) < $2[1]Population (%) < $1[2]
జాంబియా94.175.8
నైజీరియా92.470.8
మాలి90.672.3
టాంజానియా89.957.8
బురుండి87.654.6
నైజర్85.860.6
మడగాస్కర్85.161
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్8466.6
రవాండా83.751.7
జింబాబ్వే8356.1
గాంబియా82.959.3
బంగ్లాదేశ్82.836
నికారాగ్వా79.945.1
భారత దేశం79.934.7
ఘనా78.544.8
మొజాంబిక్78.437.8
హైతీ7853.9
ఇథియోపియా77.823
కంబోడియా77.734.1
మలావి76.141.7
మంగోలియా74.927
సియెర్రా లియోన్74.5N/A
లావోస్74.127
బెనిన్73.730.9
పాకిస్తాన్73.617
బుర్కినా ఫాసో71.827.2
నేపాల్68.524.1
మాల్డోవా63.722
మారిటేనియా63.125.9
సెనెగల్6322.3
కెన్యా58.322.8
లెసోతో56.136.4
నమీబియా55.834.9
ఇండొనీషియా52.47.5
కామెరూన్50.617.1
బోత్సువానా50.123.5
ఐవరీ కోస్ట్48.814.8
ఫిలిప్పీన్స్47.515.5
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా46.716.6
యెమెన్45.215.7
హోండూరస్4420.7
ఈజిప్ట్43.93.1
తజకిస్తాన్42.87.4
బొలీవియా42.223.2
శ్రీలంక41.65.6
ఎల్ సాల్వడోర్40.619
ట్రినిడాడ్ & టొబాగో3912.4
ఈక్వడార్37.215.8
దక్షిణ ఆఫ్రికా34.110.7
పరాగ్వే33.216.4
గ్వాటెమాలా31.913.5
పెరూ31.812.5
అర్మీనియా31.12
వెనిజ్వెలా27.68.3
జార్జియా (దేశం)25.36.5
థాయిలాండ్25.22
అర్జెంటీనా237
కిర్గిజిస్తాన్21.42
బ్రెజిల్21.27.5
మెక్సికో20.44.4
టర్కీ18.70
కొలంబియా17.87
పనామా17.16.5
కజకస్తాన్162
అల్జీరియా15.12
మొరాకో14.32
జమైకా13.32
రొమేనియా12.92
రష్యా12.12
అల్బేనియా11.82
డొమినికన్ రిపబ్లిక్112.5
చిలీ9.62
మలేషియా9.32
లిథువేనియా7.82
కోస్టారీకా7.52.2
ఎస్టోనియా7.52
ఇరాన్7.32
జోర్డాన్72
టునీషియా6.62
బల్గేరియా6.12
ఉరుగ్వే5.72
ఉక్రెయిన్4.92
లాత్వియా4.72
స్లొవేకియా2.92
అజర్‌బైజాన్N/A2
బెలారస్N/A2
క్రొయేషియాN/A2
చెక్ రిపబ్లిక్N/A2
గయానాN/A2
హంగేరీN/A2
దక్షిణ కొరియాN/A2
మేసిడోనియాN/A2
పోలండ్N/A2
పోర్చుగల్N/A2
స్లొవేనియాN/A2
దేశంజనాభా (%)
లైబీరియా80 (2000)[3]
హోండూరస్74.8 (2003)[4]
జాంబియా72.9[5], 86 (1993)[3]
మడగాస్కర్71.3[5], 50 (2004 అంచనా)[3]
సియెర్రా లియోన్70.2[5], 68 (1989 అంచనా)[3]
అంగోలా70 (2003 అంచనా)[3]
సూరీనామ్70 (2002 అంచనా)[3]
మొజాంబిక్69.4[5], 70 (2001 అంచనా)[3]
నికారాగ్వా69.3 (2001)[4]
స్వాజిలాండ్69 (2006)[3]
మలావి65.3[5], 53 (2004)[3]
హైతీ65[5], 80 (2003 అంచనా)[3]
తజకిస్తాన్64 (2004 అంచనా)[3]
చాద్64[5], 80 (2001 అంచనా)[3]
బొలీవియా63.9 (2003)[4]
మాలి63.8[5], 64 (2001 అంచనా)[3]
గాజా స్ట్రిప్ (Gaza Strip)63.1 (2005 అంచనా)[3]
నైజర్63 (1993 అంచనా)[3]
పరాగ్వే60.5 (2005)[4]
రవాండా60.3[5], 60 (2001 అంచనా)[3]
గ్వాటెమాలా60.2 (2002)[4]
కొమొరోస్60 (2002 అంచనా)[3]
తుర్క్‌మెనిస్తాన్58 (2003 అంచనా)[3]
గాంబియా57.6[5]
జార్జియా (దేశం)54.5[5], 54 (2001 అంచనా)[3]
సావొటోమ్ & ప్రిన్సిపె54 (2004 అంచనా)[3]
ఆఫ్ఘనిస్తాన్53 (2003)[3]
ఎరిట్రియా53[5], 50 (2004 అంచనా)[3]
కెన్యా52[5], 50 (2000 అంచనా)[3]
పెరూ51.1 (2004)[4]
అర్మీనియా50.9[5], 34.6 (2004 అంచనా)[3]
దక్షిణ ఆఫ్రికా50 (2000 అంచనా)[3]
జిబౌటి నగరం50 (2001 అంచనా)[3]
బంగ్లాదేశ్49.8[5], 45 (2004 అంచనా)[3]
లెసోతో49 (1999)[3]
అజర్‌బైజాన్49 (2002 అంచనా)[3]
మాల్డోవా48.5[5], 29.5 (2005)[3]
ఈక్వడార్48.3 (2005)[4]
కిర్గిజిస్తాన్47.6[5], 40 (2004 అంచనా)[3]
డొమినికన్ రిపబ్లిక్47.5 (2005)[4]
ఎల్ సాల్వడోర్47.5 (2004)[4]
కొలంబియా46.8 (2005)[4]
బుర్కినా ఫాసో46.4[5], 45 (2003 అంచనా)[3]
మారిటేనియా46.3[5], 40 (2004 అంచనా)[3]
వెస్ట్ బాంక్ (West Bank)45.7 (2005)[3]
ఇథియోపియా44.2[5], 38.7 (Fiscal year 2005/06 అంచనా)[3]
తూర్పు తైమూర్42 (2003 అంచనా)[3]
బెలారస్41.9[5], 27.1 (2003 అంచనా)[3]
యెమెన్41.8[5], 45.2 (2003)[3]
కామెరూన్40.2[5], 48 (2000 అంచనా)[3]
సూడాన్40 (2004 అంచనా)[3]
గినియా40[5], 47 (2006 అంచనా)[3]
ఘనా39.5[5], 31.4 (1992 అంచనా)[3]
లావోస్38.6[5], 30.7 (2005 అంచనా)[3]
ఉగాండా37.7[5], 35 (2001 అంచనా)[3]
పాపువా న్యూగినియా37.5[5], 37 (2002 అంచనా)[3]
వెనిజ్వెలా37.1 (2005)[4]
ఐవరీ కోస్ట్37 (1995)[3]
ఫిలిప్పీన్స్36.8[5], 40 (2001 అంచనా)[3]
బురుండి36.4[5], 68 (2002 అంచనా)[3]
బ్రెజిల్36.3 (2005)[4]
కంబోడియా35.9[5], 40 (2004 అంచనా)[3]
టాంజానియా35.7[5], 36 (2002 అంచనా)[3]
మంగోలియా35.6[5], 36.1 (2004)[3]
మెక్సికో35.5 (2005)[4]
జింబాబ్వే34.9[5], 80 (2004 అంచనా)[3]
కజకస్తాన్34.6[5], 19 (2004 అంచనా)[3]
నైజీరియా34.1[5], 60 (2000 అంచనా)[3]
బెలిజ్33.5 (2002 అంచనా)[3]
సెనెగల్33.4[5], 54 (2001 అంచనా)[3]
పనామా33 (2005)[4]
పాకిస్తాన్32.6[5], 24 (Fiscal year 2005/06 అంచనా)[3]
టోగో32.3[5], 32 (1989 అంచనా)[3]
గ్రెనడా32 (2000)[3]
భూటాన్31.7 (2003)[3]
నేపాల్30.9[5], 31 (Fiscal year 2003/04)[3]
రష్యా30.9[5], 17.8 (2004 అంచనా)[3]
బోత్సువానా30.3 (2003)[3]
కేప్ వర్డి30 (2000)[3]
డొమినికా కామన్వెల్త్30 (2002 అంచనా)[3]
మేసిడోనియా30 (2005)[3]
సెర్బియా30 (1999 అంచనా)[3][6]
బెనిన్29[5], 33 (2001 అంచనా)[3]
వియత్నాం28.9[5], 19.5 (2004 అంచనా)[3]
భారత దేశం28.6[5], 25 (2002 అంచనా)[3]
లెబనాన్28 (1999 అంచనా)[3]
ఉజ్బెకిస్తాన్27.5[5], 33 (2004 అంచనా)[3]
ఉరుగ్వే27.37% of households (2006)[3]
ఇండొనీషియా27.1[5], 17.8 (2006)[3]
టర్కీ20.5
అర్జెంటీనా26.9 (జూలై-డిసెంబరు 2006)[3]
మైక్రొనీషియా26.7 (2000)[3]
ఫిజీ25.5 (Fiscal year 1990/91)[3]
అల్బేనియా25.4[5], 25 (2004 అంచనా)[3]
బర్మా (మయన్మార్)25 (2000 అంచనా)[3]
శ్రీలంక25[5], 22 (2002 అంచనా)[3]
టోంగా24 (Fiscal year 2003/04)[3]
పోలండ్23.8[5], 17 (2003 అంచనా)[3]
అంగ్విల్లా23 (2002)[3]
గ్వామ్23 (2001 అంచనా)[3]
అల్జీరియా22.6[5], 25 (2005 అంచనా)[3]
ఇస్రాయెల్21.6 (2005)[3]
రొమేనియా21.5[5], 25 (2005 అంచనా)[3]
కోస్టారీకా21.1 (2005)[4]
మాల్దీవులు21 (2004)[3]
స్లొవేకియా21 (2002)[3]
ట్రినిడాడ్ & టొబాగో21 (1992 అంచనా)[3]
ఇరాన్16 (2006 అంచనా), 40 (2002 est)[3]
స్పెయిన్19.8 (2005)[3]
ఉక్రెయిన్19.5[5], 29 (2003 అంచనా)[3]
బోస్నియా & హెర్జ్‌గొవీనియా19.5[5], 25 (2004 అంచనా)[3]
బెర్ముడా19 (2000)[3]
మొరాకో19 (2005 అంచనా)[3]
జమైకా18.7[5], 14.8 (2003 అంచనా)[3]
హంగేరీ17.3[5], 8.6 (1993 అంచనా)[3]
యునైటెడ్ కింగ్‌‌డమ్17 (2002 అంచనా)[3]
ఈజిప్ట్16.7[5], 20 (2005 అంచనా)[3]
కెనడా15.9 (2003)[3][7]
మలేషియా15.5[5], 5.1 (2002 అంచనా)[3]
దక్షిణ కొరియా15 (2003 అంచనా)[3]
చిలీ13.7 (2006)[8]
థాయిలాండ్13.1[5], 10 (2004 అంచనా)[3]
స్లొవేనియా12.9 (2004)[3]
బల్గేరియా12.8[5], 14.1 (2003 అంచనా)[3]
అమెరికా సంయుక్త రాష్ట్రాలు12.6 (2005)[9]
మాంటినిగ్రో12.2 (2003)[3]
సిరియా11.9 (2006 అంచనా)[3]
జోర్డాన్11.7[5], 30 (2001 అంచనా)[3]
క్రొయేషియా11 (2003)[3]
జర్మనీ11 (2001 అంచనా)[3]
నెదర్లాండ్స్10.5 (1999)[3]
మారిషస్10 (2001 అంచనా)[3]
బహామాస్9.3 (2004)[3]
ఎస్టోనియా8.9[5], 5 (2003)[3]
టునీషియా7.6[5], 7.4 (2005 అంచనా)[3]
లిబియా7.4 (2005 అంచనా)[3]
ఐర్లాండ్6.8 (2004 అంచనా)[10]
ఫ్రాన్స్6.2 (2004)[3]
ఆస్ట్రియా5.9 (2004)[3]
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా4.6[5], 10 (2004 అంచనా)[3]
బెల్జియం4 (1989 అంచనా)[3]
లిథువేనియా4 (2003)[3]
రిపబ్లిక్ ఆఫ్ చైనా (తైవాన్)0.9 (2006 అంచనా)[3]

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. ప్రపంచ బ్యాంక్ 2006. World Development Indicators 2006. CD-ROM. Washington, D.C., accessed జూన్ 9 2007.
  2. ప్రపంచ బ్యాంక్ 2006. World Development Indicators 2006. CD-ROM. Washington, D.C., accessed జూన్ 9 2007.
  3. CIA World Factbook , accessed జూన్ 9 2007.
  4. "Anuario estadístico de América Latina y el Caribe, 2006," ECLAC
  5. ప్రపంచ బ్యాంక్ 2006. World Development Indicators 2006. CD-ROM. Washington, D.C., accessed జూన్ 9 2007.
  6. Data covers the former సెర్బియా & మాంటినిగ్రో
  7. This figure is the Low Income Cut-Off (LICO). a calculation that results in higher figures than found in many comparable economies; Canada does not have an official poverty line.
  8. "Encuesta Casen 2006." Ministry of Planning. జూన్ 8, 2007.
  9. U.S. Census Bureau

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.