దేశాల జాబితా – తలసరి జిడిపి(పిపిపి) క్రమంలో
'ప్రపంచ దేశాల తలసరి జిడిపి(పిపిపి) ఈ జాబితాలో చూపబడింది. - List of countries by GDP (PPP) per capita) - ఇక్కడ కొనుగోలు శక్తి సమత్వ విధానంలో 'తలసరి స్థూల దేశీయ ఆదాయం క్రమంలో చూపే రెండు జాబితాలు ఇవ్వబడ్డాయి.[1]

స్థూల దేశీయ ఆదాయం ('జిడిపి' లేదా 'GDP') అంటే - ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల, మరియు సేవల విలువ. ఇది రెండి విధాలుగా గణించ బడుతుంది - 'నామినల్' విధానం, మరియు 'కొనుగోలు శక్తి సమతులన' ఆధారం (పిపిపి) - purchasing power parity (PPP). ఇక్కడ పిపిపి విధానంలో డాలర్ విలువలో తలసరి జిడిపి లెక్కించబడింది. ఈ లెక్కలు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, మరియు ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు కూర్చిన వివరాల ఆధారంగా లెక్కించబడ్డాయి. వివిధ సంస్థల గణనలలో కొన్ని భేదాలున్నాయి. ముఖ్యంగా పిపిపి విధానంలో జిడిపి లెక్కించే విషయంలో వివిధ అంచనాలకు ఆస్కారం ఎక్కువ గనుక ఈ వ్యత్యాసాలు గణనీయంగా ఉండవచ్చును. అదే నామినల్ విధానంలో అయితే అంచనాల ప్రభావం తక్కువ అవుతుంది, అంతే గాకుండా అంతర్జాతీయ ఆర్థిక కార్యకలాపాలలో ఆ దేశం బలం మరింత స్పష్టంగా సూచించబడుతుంది. పిపిపి విధానంలో ఆ దేశంలోని ప్రజల స్థితిగతులకు సంబంధించిన సూచికలు మరింత స్పష్టంగా తెలుస్తాయి.
- మొదటి జాబితాలో 2006 సంవత్సరానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో సభ్యులైన 185 దేశాలలోను 179 దేశాలకు, మరియు హాంగ్‌కాంగ్‌కు తలసరి పిపిపి జిడిపి ఇవ్వబడింది.
- రెండవ జాబితాలో en:CIA World Factbook వారి జూన్ 2007 సమాచారం ఆధారంగా ఇదే సమాచారం ఇవ్వబడింది. ఇవన్నీ అంతర్జాతీయ డాలర్లలో అంచనాలు.[2] ఎక్కువ గణాంకాలు 2006కు చెందినవి. స్వాధిపత్య దేశాలకు ర్యాంకులు ఇవ్వబడ్డాయి.
|
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఆధారాలు:

మూలాలు
- వాటికన్ నగరం మినహాయించి
- కొద్ది దేశాలకు మాత్రం గడచిన సంవత్సరాల అంచనాలు - 2002 తరువాతవి - తీసుకొనబడ్డాయి. లైకెస్టీన్‌కు మాత్రం 1999 అంచనాలు వాడబడినాయి. రెండు ఆధారితప్రాంతాలకు 1998, 1993 అంచనాలు వాడబడినాయి.