దేశాల జాబితా – జనసాంద్రత క్రమంలో

వివిధ దేశాలు, ఆధారిత ప్రాంతాలు జాబితా – జనసాంద్రత ప్రకారం – చదరపు కిలోమీటరుకు జనాభా – (List of countries and dependencies by population density in inhabitants/km²) ఇక్కడ ఇవ్వబడింది. దాదాపు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నాగాని గుర్తింపు లేని దేశాలు కూడా ఈ జాబితాలో చేర్చ బడ్డాయి కాని వాటి ర్యాంకులు ఇవ్వలేదు.

దేశాల వారీగా జన సాంద్రత,2006 లెక్కల ప్రకారం

ఇక్కడ దేశాల వైశాల్యం గణించడంలో భూభాగం, భూభాగంలో ఉన్న నీటి ప్రదేశాలు (సరస్సులు, జలాశయాలు, నదులు వంటివి) కూడా పరిగణించబడ్డాయి. ఇందులో ఉన్న డేటా వివరాలు అధికభాగం జూలై 2005 ఐక్య రాజ్య సమితి ప్రపంచ జనాభా పరిస్థితుల నివేదిక (United Nations World Populations Prospects Report -2004 revision) నుండి గ్రహించ బడ్డాయి.

మొత్తం జనాభాను దేశ వైశాల్యంతో భాగించడం ద్వారా ఈ జనసాంద్రత లెక్క వేయబడింది. కనుక నగరాల జనసాంద్రత గానీ, ఆ జనాభా అవుసరాలను తీర్చడానికి ఆ దేశం కలిగి ఉన్న వనరులు గాని ఈ జాబితాలో సూచింపబడవు.

ర్యాంకుదేశం / ప్రాంతంజనసంఖ్యవైశాల్యం (చ.కి.మీ)జనసాంద్రత (చ.కి.మీ.కు జనసంఖ్య)
ప్రపంచ జన సంఖ్య / జన సాంద్రత (భూభాగం మాత్ర)6,464,750,000134,682,00048
1 మొనాకో35,2531.4923,660[1]
2 మకావొ (చైనా)460,1622617,699
3 హాంగ్‌కాంగ్ (చైనా)7,040,8851,0996,407
4 సింగపూర్4,483,900699.46,208
5 జిబ్రాల్టర్ (యు.కె.)27,92164,654
6 వాటికన్ నగరం7830.441,780
7 మాల్టా401,6303161,271
8 బెర్ముడా (యు.కె.)64,174531,211
9 మాల్దీవులు329,1982981,105
10 బహ్రయిన్726,6176941,047
11 బంగ్లాదేశ్141,822,300143,998985[2]
12 ఛానల్ దీవులు (బ్రిటిష్ ఆధారితం)149,463195766
13 నౌరూ13,63521649
14 తైవాన్ (ROC)22,894,38435,980636[3]
15 బార్బడోస్269,556430627
సెయింట్ మార్టిన్ (ఫ్రాన్స్)33,10253.2622
16 పాలస్తీనా భూభాగాలు3,702,2126,020615
17 మారిషస్1,244,6632,040610
18 అరుబా (నెదర్లాండ్స్)99,468180553
మాయొట్టి (ఫ్రాన్స్)180,610374483[4]
19 దక్షిణ కొరియా48,846,82399,538480
20 శాన్ మారినో నగరం28,11761461
21 పోర్టోరికో (అ.సం.రా.)3,954,5848,875446
22 తువాలు10,44126402
23 నెదర్లాండ్స్16,299,17041,528392
24 మార్టినిక్ (ఫ్రాన్స్)395,9321,102359
25 కొమొరోస్797,9022,235357
26 లెబనాన్3,576,81810,400344
27 రవాండా9,037,69026,338343
28 మార్షల్ దీవులు61,963181342
29 బెల్జియం10,419,05030,528341
30 జపాన్128,084,700377,873339
31 భారత దేశం1,103,371,0003,287,263336
32 ఎల్ సాల్వడోర్6,880,95121,041327
సెయింట్ బార్తెలిమీ (ఫ్రాన్స్)6,85221326
33 అమెరికన్ సమోవా (అ.సం.రా.)64,869199326
34 వర్జిన్ దీవులు (అ.సం.రా. (అ.సం.రా.)111,818347322
35 శ్రీలంక20,742,91065,610316
36 రియూనియన్ (ఫ్రాన్స్)785,1392,510313
37 గ్వామ్ (అ.సం.రా.)169,635549309
38 హైతీ8,527,77727,750307
39 సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్119,051388307
40 ఇస్రాయెల్6,724,56422,145304
41 సెయింట్ లూసియా160,765539298
42 ఫిలిప్పీన్స్83,054,480300,000277
43 బురుండి7,547,51527,834271
44 గ్రెనడా102,924344260
45 ట్రినిడాడ్ & టొబాగో1,305,2365,130254
46 వియత్నాం84,238,230331,689254
47 గ్వాడలోప్ (ఫ్రాన్స్)405,000[5]1,628[5]249[5]
48 యునైటెడ్ కింగ్‌‌డమ్59,667,840242,900246
49 జమైకా2,650,71310,991241
50 జర్మనీ82,689,210357,022232
51 నెదర్లాండ్స్ యాంటిలిస్ (నెదర్లాండ్స్)182,656800228
52 లైకెస్టీన్34,521160216
53 పాకిస్తాన్157,935,100796,095198
54 ఇటలీ58,092,740301,318193
55 ఉత్తర కొరియా22,487,660120,538187
56 నేపాల్27,132,630147,181184
57 ఆంటిగువా & బార్బుడా81,479442184
58 డొమినికన్ రిపబ్లిక్8,894,90748,671183
59 లక్సెంబోర్గ్ నగరం464,9042,586180
60 సీషెల్లిస్80,654455177
61 స్విట్జర్‌లాండ్7,252,33141,284176
62 ఉత్తర మెరియానా దీవులు (అ.సం.రా.)80,801464174
63 కేమెన్ దీవులు (యు.కె.)45,017264171
64 సెయింట్ కిట్స్ & నెవిస్42,696261164
65 సావొటోమ్ & ప్రిన్సిపె156,523964162
66 మైక్రొనీషియా110,487702157
67 కువైట్2,686,87317,818151
68 బ్రిటిష్ వర్జిన్ దీవులు (యు.కె.)22,016151146
69 అండొర్రా67,151468143
70 నైజీరియా131,529,700923,768142
71 పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా1,315,844,0009,596,961137
72 టోంగా102,311747137[6]
73 కిరిబాతి99,350726137
74 గాంబియా1,517,07911,295134
75 అంగ్విల్లా (యు.కె.)12,20591134
76 ఐల్ ఆఫ్ మాన్ (యు.కె.)76,538572134
ట్రాన్స్‌నిస్ట్రియా555,3474163133[7]
77 చెక్ రిపబ్లిక్10,219,60078,866130
78 డెన్మార్క్5,430,59043,094126
79 కేప్ వర్డి506,8074,033126
80 థాయిలాండ్64,232,760513,115125
81 మాల్డోవా4,205,74733,851124
82 పోలండ్38,529,560312,685123[6]
83 ఉగాండా28,816,230241,038120
84 ఇండొనీషియా222,781,5001,904,569117
85 గ్వాటెమాలా12,599,060108,889116
86 టోకెలావ్ దీవులు (న్యూజిలాండ్)1,37812115
87 పోర్చుగల్10,494,50091,982114
యూరోపియన్ యూనియన్494,070,0004,422,773112
88 స్లొవేకియా5,400,90849,033110
89 ఫ్రాన్స్ మెక్సికో60,495,540551,500110
90 అల్బేనియా3,129,67828,748109
91 మలావి12,883,940118,484109
92 హంగేరీ10,097,73093,032109
93 టోగో6,145,00456,785108
94 సెర్బియా9,396,41188,361106[3]
95 డొమినికా కామన్వెల్త్78,940751105
96 సిరియా19,043,380185,180103
97 క్యూబా11,269,400110,861102
98 అర్మీనియా3,016,31229,800101
99 ఆస్ట్రియా8,189,44483,85898
100 అజర్‌బైజాన్8,410,80186,60097
101 స్లొవేనియా1,966,81420,25697
102 టర్కీ73,192,840783,56293
103 ఘనా22,112,810238,53393
104 రొమేనియా21,711,470238,39191
105 సైప్రస్835,3079,25190
106 స్పెయిన్43,064,190505,99285
107 కోస్టారీకా4,327,22851,10085
108 గ్రీస్11,119,890131,95784
109 క్రొయేషియా4,551,33856,53881
110 మేసిడోనియా]2,034,06025,71379
ఉత్తర సైప్రస్ టర్కిష్ రిపబ్లిక్264,1723,35578[8]
111 కంబోడియా14,071,010181,03578
112 వల్లిస్ & ఫుటునా దీవులు (ఫ్రాన్స్)15,48020077
113 సియెర్రా లియోన్5,525,47871,74077
114 ఉక్రెయిన్46,480,700603,70077
115 మలేషియా25,347,370329,84777
116 బోస్నియా & హెర్జ్‌గొవీనియా3,907,07451,19776
117 కుక్ దీవులు (న్యూజిలాండ్)17,95423676
118 బెనిన్8,438,853112,62275
119 మయన్మార్50,519,490676,57875
120 ఈజిప్ట్74,032,8801,001,44974
121 కతర్812,84211,00074
122 మొరాకో31,478,460446,55070
123 ఇథియోపియా77,430,7001,104,30070
124 బల్గేరియా7,725,965110,91270
125 ఇరాక్28,807,190438,31766
126 సమోవా184,9842,83165
127 బ్రూనై373,8195,76565
128 హోండూరస్7,204,723112,08864
129 జార్జియా (దేశం)4,474,40469,70064
130 ఫ్రెంచ్ పోలినీసియా (ఫ్రాన్స్)256,6034,00064
131 జోర్డాన్5,702,77689,34264
132 తూర్పు తైమూర్947,06414,87464
132 టర్క్స్ & కైకోస్ దీవులు (యు.కె.)26,28841763[6]
134 టునీషియా10,102,470163,61062
135 స్వాజిలాండ్1,032,43817,36459
136 ఉజ్బెకిస్తాన్26,593,120447,40059
137 సెనెగల్11,658,170196,72259
138 లెసోతో1,794,76930,35559
139 ఐర్లాండ్ రిపబ్లిక్4,147,90170,27359
140 కెన్యా34,255,720580,36759
141 ఐవరీ కోస్ట్18,153,870322,46356
142 మెక్సికో107,029,4001,958,20155
143 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్4,495,82383,60054
144 లిథువేనియా3,431,03365,30053
145 బర్కీనా ఫాసో13,227,840274,00048
146 బెలారస్9,755,106207,60047
147 ఈక్వడార్13,228,420283,56147
148 ఫిజీ847,70618,27446
149 భూటాన్2,162,54647,00046
150 ఆఫ్ఘనిస్తాన్29,863,010652,09046
151 తజకిస్తాన్6,506,980143,10045
152 మాంటినిగ్రో630,54814,02645[3]
153 మాంట్‌సెరాట్ (యు.కె.)4,48810244
154 గినియా-బిస్సావు1,586,34436,12544
155 పలావు19,94945943
156 పనామా3,231,50275,51743
157 నికారాగ్వా5,486,685130,00042
158 ఇరాన్69,515,2101,648,19542
159 టాంజానియా38,328,810945,08741[6]
160 సెయింట్ హెలినా (యు.కె.)4,91812240
161 కొలంబియా45,600,2401,138,91440
162 యెమెన్20,974,660527,96840
163 దక్షిణ ఆఫ్రికా47,431,8301,221,03739
164 గినియా9,402,098245,85738
165 ఎరిట్రియా4,401,357117,60037
166 లాత్వియా2,306,98864,60036
167 కామెరూన్16,321,860475,44234
168 జిబౌటి నగరం793,07823,20034
169 ఫారో దీవులు (డెన్మార్క్)47,0171,39934
170 జింబాబ్వే13,009,530390,75733
నగొర్నొ-కరబఖ్145,0004,40033[9]
171 మడగాస్కర్18,605,920587,04132
172 అమెరికా సంయుక్త రాష్ట్రాలు298,212,9009,629,09131
Republic of Abkhazia215,9727,13830[10]
173 ఎస్టోనియా1,329,69745,10029
174 లైబీరియా3,283,267111,36929
175 వెనిజ్వెలా26,749,110912,05029
176 కిర్గిజిస్తాన్5,263,794199,90026
177 లావోస్5,924,145236,80025
178 మొజాంబిక్19,792,300801,59025
179 కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్57,548,7402,344,85825
సోమాలిలాండ్3,500,000137,60025[11]
180 సెయింట్ పియెర్ & మికెలాన్ (ఫ్రాన్స్)5,76924224
181 బహామాస్323,06313,87823
182 బ్రెజిల్186,404,9008,514,87722
183 పెరూ27,968,2401,285,21622
184 చిలీ16,295,100756,09622
185 స్వీడన్9,041,262449,96420.0
186 ఉరుగ్వే3,463,197175,01619.8
187 ఈక్వటోరియల్ గునియా503,51928,05118.0
మూస:Country data South Ossetia దక్షిణ ఓస్సెషియా70,0003,90017.9[12]
188 వనువాటు211,36712,18917.3
189 సొలొమన్ దీవులు477,74228,89616.5
190 ఫిన్లాండ్5,249,060338,14515.5
191 జాంబియా11,668,460752,61815.5
192 పరాగ్వే6,158,259406,75215.1
193 న్యూజిలాండ్4,028,384270,53414.9
194 సూడాన్36,232,9502,505,81314.5
195 అర్జెంటీనా38,747,1502,780,40013.9
196 అల్జీరియా32,853,8002,381,74113.8
197 పిట్‌కెయిర్న్ దీవులు (యు.కె.)67513.4
198 సోమాలియా8,227,826637,65712.9
199 అంగోలా15,941,3901,246,70012.8
200 న్యూ కాలెడోనియా (ఫ్రాన్స్)236,83818,57512.8
201 పాపువా న్యూగినియా5,887,138462,84012.7
202 నార్వే4,620,275385,15512.0
203 బెలిజ్269,73622,96611.7
204 కాంగో రిపబ్లిక్3,998,904342,00011.7
205 సౌదీ అరేబియా24,573,1002,149,69011.4
206 నైజర్13,956,9801,267,00011.0
207 మాలి13,518,4201,240,19210.9
208 తుర్క్‌మెనిస్తాన్4,833,266488,1009.9
209 రష్యా143,201,60017,098,2428.4
210 బొలీవియా9,182,0151,098,5818.4
211 ఒమన్2,566,981309,5008.3
212 చాద్9,748,9311,284,0007.6
213 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్4,037,747622,9846.5
214 నియూ (న్యూజిలాండ్)1,4452605.6
215 కజకస్తాన్14,825,1102,724,9005.4
216 గబాన్1,383,841267,6685.2
217 గయానా751,218214,9693.5
218 లిబియా5,853,4521,759,5403.3
219 కెనడా32,268,2409,970,6103.2
220 బోత్సువానా1,764,926581,7303.0
221 మారిటేనియా3,068,7421,025,5203.0
222 ఐస్‌లాండ్294,561103,0002.9
223 సూరీనామ్449,238163,8202.7
224 ఆస్ట్రేలియా20,155,1307,741,2202.6
225 నమీబియా2,031,252824,2922.5
226 ఫ్రెంచ్ గయానా (ఫ్రాన్స్)187,05690,0002.1
227 మంగోలియా2,646,4871,564,1161.7
228 పశ్చిమ సహారా341,421266,0001.3
229 ఫాక్‌లాండ్ దీవులు (యు.కె.)3,06012,1730.25
230 గ్రీన్‌లాండ్ (డెన్మార్క్)56,9162,175,6000.026

ఆధారాలు: United Nations World Population Prospects (2004 revision). 2005 సమాచారం.

గమనించవలసినవి, సూచనలు, మూలాలు

  1. మొనాకో దేశం తన లెక్కలలో ఇంకా ఎక్కువ వైశాల్యం లెక్కిస్తుంది. కనుక జన సాంద్రత చ.కి.మీ.కు 18,078 గా లెక్క వేస్తారు.
  2. ప్రపంచ బ్యాంకు తాజా అభివృద్ధి సూచికల ప్రకారం జన సాంద్రత చ.కి.మీ.కు 1,090
  3. CIA World Factbook నుండి జన సంఖ్య, వైశాల్యం, జన సాంద్రత లెక్క వేయబడ్డాయి.. తైవాన్ – 2005 సమాచారం; సెర్బియా 2002 సమాచారం; మాంటినిగ్రో 2004 సమాచారం.
  4. INSEE Mayotte నుండి జన సంఖ్య, వైశాల్యం, జన సాంద్రత లెక్క వేయబడ్డాయి..
  5. సెయింట్ మార్టిన్ (ఫ్రాన్స్) మరియు సెయింట్ బార్తెలిమీ లను మినహాయించి. ఫిబ్రవరి 22 , 2007 నుండి ఈ ప్రాంతాలను గ్వాడలోప్ నుండి వేరు చేశారు.
  6. జన సాంద్రత ఇక్కడ లెక్కగట్ట బడింది. (ఐ.రా.స. సమాచారం లెక్కలో తేడా కనిపించినందున).
  7. 2004 జనాభా లెక్కల ప్రకారం
  8. 2006 జనాభా లెక్కల ప్రకారం
  9. 2002 జనాభా అంచనాల ప్రకారం
  10. 2003 జనాభా లెక్కల ప్రకారం. అబ్ ఖజియా దేశంలో షుమారు 83% భాగం మాత్రమే అబ్ ఖజియా రిపబ్లిక్ అధీనంలో ఉన్నది. ఈ భాగం వైశాల్యం మాత్రమే సాంద్రత లెక్కలో వాడబడింది.
  11. 2005 జనాభా అంచనాల ప్రకారం.
  12. 2002 జనాభా అంచనాల ప్రకారం

ఇవి కూడా చూడండి

ఇవి కూడా చూడండి

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.