దేశాల జాబితా – జనసంఖ్య క్రమంలో

ఇది జనసంఖ్య క్రమంలో ప్రపంచంలోని దేశాల జాబితా. ఈ పట్టికలో స్వాధిపత్య రాజ్యాలూ, ఇతర దేశాలమీద ఆధారపడినా గాని స్వపరిపాలన సౌకర్యం కలిగిన భూభాగాలూ ఇవ్వబడ్డాయి. ఈ పట్టికలోని వివరాలు తీసుకొన్న వివిధ వనరులనుండి సేకరిచబడ్డాయి. వీలయినంత వరకు.

  • ఆయా దేశాల జన గణన విభాగాల లెక్కలు లేదా అంచనాలు
  • 2007 సంవత్సరం మధ్య ఐక్య రాజ్య సమితి ఆర్థిక, సామాజిక కార్యాలయం - జన సంఖ్య విభాగం(Department of Economic and Social Affairs - Population Division) లెక్కలు.[1]
  • అన్ని దేశాల జనాభా ఒకే మారు తీసికోనందువలనా, అంచనాల accuracy లో తేడాల వలనా కొన్ని వివరాలు, ముఖ్యంగా ర్యాంకులలో కొన్ని తప్పులు ఉండే అవకాశం ఉంది.
ర్యాంకుదేశం / భూభాగంజనసంఖ్యతేదీప్రపంచ జనసంఖ్యలో %ఆధారం
ప్రపంచ జనాభా6,671,226,0002007 జూలై 1100%ఐ.రా.స. అంచనా
1 పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా1,319,498,000[2]2007 జూలై 1319.78%Official Chinese Population clock
2 భారత దేశం1,169,016,000[3]17.52%ఐ.రా.స. అంచనా
3 అమెరికా సంయుక్త రాష్ట్రాలు302,408,0004.53%Official USA Population clock
4 ఇండొనీషియా231,627,0003.47%ఐ.రా.స. అంచనా
5 బ్రెజిల్186,736,0002.8%Official Brazilian Population clock
6 పాకిస్తాన్160,757,0002.41%Official Pakistani Population clock
7 బంగ్లాదేశ్158,665,0002.38%ఐ.రా.స. అంచనా
8 నైజీరియా148,093,0002.22%ఐ.రా.స. అంచనా
9 రష్యా142,499,0002.14%ఐ.రా.స. అంచనా
10 జపాన్127,750,0002007 జూన్ 11.91%Official Japan Statistics Bureau estimate
11 మెక్సికో103,263,3882005 అక్టోబరు 171.55%

Official Mexico INEGI estimate

12 ఫిలిప్పీన్స్88,706,3002007 జూలై 11.33%

Official Philippine National Statistics

13 వియత్నాం87,375,0001.31%

ఐ.రా.స. అంచనా

14 జర్మనీ82,314,9002006 డిసెంబరు 311.23%Official Destatis estimate
15 ఇథియోపియా77,127,000జూలై 20071.16%

Ethiopia Central Statistics Agency

16 ఈజిప్ట్75,498,0001.13%

ఐ.రా.స. అంచనా

17 టర్కీ74,877,0001.12%ఐ.రా.స. అంచనా
18 ఇరాన్71,208,0001.07%ఐ.రా.స. అంచనా
19 ఫ్రాన్స్ (including overseas France)64,102,1402007 జనవరి 10.96%Official INSEE estimate
20 థాయిలాండ్62,828,7062006 డిసెంబరు 310.94%

Official Thai Statistics estimate

21 కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్62,636,0000.94%ఐ.రా.స. అంచనా
22 యునైటెడ్ కింగ్‌‌డమ్60,209,5002005 జూలై 10.9%Official ONS estimate
23 ఇటలీ59,131,2872006 డిసెంబరు 310.89%Official Istat estimate
24 మయన్మార్48,798,0000.73%

ఐ.రా.స. అంచనా

25 దక్షిణ ఆఫ్రికా48,577,0000.73%ఐ.రా.స. అంచనా
26 దక్షిణ కొరియా48,224,0000.72%ఐ.రా.స. అంచనా
27 ఉక్రెయిన్46,205,0000.69%ఐ.రా.స. అంచనా
28 స్పెయిన్45,116,8942007 జనవరి 10.68%Official INE estimate
29 కొలంబియా42,990,000 0.64%Official Colombian Population clock
30 టాంజానియా40,454,0000.61%ఐ.రా.స. అంచనా
31 అర్జెంటీనా39,531,000 0.59%ఐ.రా.స. అంచనా
32 సూడాన్38,560,0000.58%ఐ.రా.స. అంచనా
33 పోలండ్38,125,4792006 డిసెంబరు 310.57%Official GUS estimate
34 కెన్యా37,538,0000.56%ఐ.రా.స. అంచనా
35 అల్జీరియా33,858,000 0.51%ఐ.రా.స. అంచనా
36 కెనడా3,67,71,8000.55%Official Canadian Population clock
37 మొరాకో31,224,0000.47%ఐ.రా.స. అంచనా
38 ఉగాండా30,884,0000.46%ఐ.రా.స. అంచనా
39 ఇరాక్28,993,0000.43%ఐ.రా.స. అంచనా
40 నేపాల్28,196,0000.42%ఐ.రా.స. అంచనా
41 పెరూ27,903,0000.42%ఐ.రా.స. అంచనా
42 వెనిజ్వెలా27,657,0000.41%ఐ.రా.స. అంచనా
43 ఉజ్బెకిస్తాన్27,372,0000.41%ఐ.రా.స. అంచనా
44 మలేషియా27,199,3882007 జూలై 170.41%Official Malaysian Population clock
45 ఆఫ్ఘనిస్తాన్27,145,000 0.41%ఐ.రా.స. అంచనా
46 సౌదీ అరేబియా24,735,0000.37%ఐ.రా.స. అంచనా
47 ఉత్తర కొరియా23,790,0000.36%ఐ.రా.స. అంచనా
48 ఘనా23,478,0000.35%ఐ.రా.స. అంచనా
49 చైనా రిపబ్లిక్ (తైవాన్) (తైవాన్)22,900,000[4]జనవరి 20070.34%Official National Statistics Taiwan estimate
50 యెమెన్22,389,0000.34%ఐ.రా.స. అంచనా
51 రొమేనియా21,438,0000.32%ఐ.రా.స. అంచనా
52 మొజాంబిక్21,397,0000.32%ఐ.రా.స. అంచనా
53 ఆస్ట్రేలియా21,018,897[5]2007 జూలై 220.31%Official Australian Population clock
54 సిరియా19,929,0000.3%ఐ.రా.స. అంచనా
55 మడగాస్కర్19,683,0000.3%ఐ.రా.స. అంచనా
56 శ్రీలంక19,299,0000.29%ఐ.రా.స. అంచనా
57 ఐవరీ కోస్ట్19,262,0000.29%ఐ.రా.స. అంచనా
58 కామెరూన్18,549,0000.28%ఐ.రా.స. అంచనా
59 అంగోలా17,024,0000.26%ఐ.రా.స. అంచనా
60 చిలీ16,598,0742007 జూన్ 300.25%Official INE projection
61 నెదర్లాండ్స్16,390,0000.25%Official Netherlands Population clock
62 కజకస్తాన్15,422,0000.23%ఐ.రా.స. అంచనా
63 బర్కీనా ఫాసో14,784,0000.22%ఐ.రా.స. అంచనా
64 కంబోడియా14,444,0000.22%ఐ.రా.స. అంచనా
65 నైజర్14,226,0000.21%ఐ.రా.స. అంచనా
66 మలావి13,925,0000.21%ఐ.రా.స. అంచనా
67 గ్వాటెమాలా13,354,0000.2%ఐ.రా.స. అంచనా
68 జింబాబ్వే13,349,0000.2%ఐ.రా.స. అంచనా
69 ఈక్వడార్13,341,0000.2%ఐ.రా.స. అంచనా
70 సెనెగల్12,379,0000.19%ఐ.రా.స. అంచనా
71 మాలి12,337,0000.18%ఐ.రా.స. అంచనా
72 జాంబియా11,922,0000.18%ఐ.రా.స. అంచనా
73 క్యూబా11,268,0000.17%ఐ.రా.స. అంచనా
74 గ్రీస్11,147,0000.17%ఐ.రా.స. అంచనా
75 చాద్10,781,0000.16%ఐ.రా.స. అంచనా
76 పోర్చుగల్10,623,0000.16%ఐ.రా.స. అంచనా
77 బెల్జియం10,457,0000.16%ఐ.రా.స. అంచనా
78 టునీషియా10,327,0000.15%ఐ.రా.స. అంచనా
79 చెక్ రిపబ్లిక్10,306,7092007 మార్చి 310.15%Official ČSÚ estimate
80 హంగేరీ10,030,0000.15%ఐ.రా.స. అంచనా
81 సెర్బియా9,858,000[6]0.15%ఐ.రా.స. అంచనా
82 డొమినికన్ రిపబ్లిక్9,760,0000.15%ఐ.రా.స. అంచనా
83 రవాండా9,725,0000.15%ఐ.రా.స. అంచనా
84 బెలారస్9,689,0000.15%ఐ.రా.స. అంచనా
85 హైతీ9,598,0000.14%ఐ.రా.స. అంచనా
86 బొలీవియా9,525,0000.14%ఐ.రా.స. అంచనా
87 గినియా9,370,0000.14%ఐ.రా.స. అంచనా
88 స్వీడన్9,150,000జూన్ 20070.14%Official Statistics Sweden estimate
89 బెనిన్9,033,0000.13%ఐ.రా.స. అంచనా
90 సొమాలియా8,699,0000.13%ఐ.రా.స. అంచనా
91 బురుండి8,508,0000.13%ఐ.రా.స. అంచనా
92 అజర్‌బైజాన్8,467,0000.13%ఐ.రా.స. అంచనా
93 ఆస్ట్రియా8,361,0000.13%ఐ.రా.స. అంచనా
94 బల్గేరియా7,639,0000.11%ఐ.రా.స. అంచనా
95 స్విట్జర్‌లాండ్7,484,0000.11%ఐ.రా.స. అంచనా
హాంగ్‌కాంగ్7,206,0000.11%ఐ.రా.స. అంచనా
96 ఇస్రాయెల్7,161,000[7]2007 మే 310.11%Israeli Central Bureau of Statistics
97 హోండూరస్7,106,0000.11%ఐ.రా.స. అంచనా
98 ఎల్ సాల్వడోర్6,857,0000.1%ఐ.రా.స. అంచనా
99 తజకిస్తాన్6,736,0000.1%ఐ.రా.స. అంచనా
100 టోగో6,585,0000.099%ఐ.రా.స. అంచనా
101 పాపువా న్యూగినియా6,331,0000.095%ఐ.రా.స. అంచనా
102 లిబియా6,160,0000.092%ఐ.రా.స. అంచనా
103 పరాగ్వే6,127,0000.092%ఐ.రా.స. అంచనా
104 జోర్డాన్5,924,0000.089%ఐ.రా.స. అంచనా
105 సియెర్రా లియోన్5,866,0000.088%ఐ.రా.స. అంచనా
106 లావోస్5,859,0000.088%ఐ.రా.స. అంచనా
107 నికారాగ్వా5,603,0000.084%ఐ.రా.స. అంచనా
108 డెన్మార్క్5,550,0002007 జనవరి 10.083%Official "Statistics Denmark"
109 స్లొవేకియా5,390,0000.081%ఐ.రా.స. అంచనా
110 కిర్గిజిస్తాన్5,317,0000.08%ఐ.రా.స. అంచనా
111 ఫిన్లాండ్5,310,000[8]0.08%Official Finnish Population clock
112 తుర్క్‌మెనిస్తాన్4,965,0000.074%ఐ.రా.స. అంచనా
113 ఎరిట్రియా4,851,0000.073%ఐ.రా.స. అంచనా
114 నార్వే4,770,000 [9]0.072%Official Norwegian Population clock
115 క్రొయేషియా4,555,0000.068%ఐ.రా.స. అంచనా
116 కోస్టారీకా4,468,0000.065%ఐ.రా.స. అంచనా
117 సింగపూర్4,436,0000.066%ఐ.రా.స. అంచనా
118 జార్జియా (దేశం)4,395,000[10]0.066%ఐ.రా.స. అంచనా
119 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్4,380,0000.066%ఐ.రా.స. అంచనా
120 సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్4,343,0000.065%ఐ.రా.స. అంచనా
121 ఐర్లాండ్4,234,92520060.063%Ireland 2006 Census (prelim.)
122 న్యూజిలాండ్4,230,0000.063%Official New Zealand Population clock
123 లెబనాన్4,099,0000.061%ఐ.రా.స. అంచనా
124 పాలస్తీనా భూభాగాలు4,017,0000.06%ఐ.రా.స. అంచనా
125 పోర్టోరికో 3,991,0000.06%ఐ.రా.స. అంచనా
126 బోస్నియా & హెర్జ్‌గొవీనియా3,935,0000.059%ఐ.రా.స. అంచనా
127 మాల్డోవా3,794,000[11]0.057%ఐ.రా.స. అంచనా
128 కాంగో-బ్రజ్జావిల్లి3,768,0000.056%ఐ.రా.స. అంచనా
129 లైబీరియా3,750,0000.056%ఐ.రా.స. అంచనా
సోమాలిలాండ్3,500,0000.052%Somaliland government
130 లిథువేనియా3,390,0000.051%ఐ.రా.స. అంచనా
131 పనామా3,343,0000.05%ఐ.రా.స. అంచనా
132 ఉరుగ్వే3,340,0000.05%ఐ.రా.స. అంచనా
133 అల్బేనియా3,190,0000.048%ఐ.రా.స. అంచనా
134 మారిటేనియా3,124,0000.047%ఐ.రా.స. అంచనా
135 అర్మీనియా3,002,0000.045%ఐ.రా.స. అంచనా
136 కువైట్2,851,0000.043%ఐ.రా.స. అంచనా
137 జమైకా2,714,0000.041%ఐ.రా.స. అంచనా
138 మంగోలియా2,629,0000.039%ఐ.రా.స. అంచనా
139 ఒమన్2,595,0000.039%ఐ.రా.స. అంచనా
140 లాత్వియా2,277,0000.034%ఐ.రా.స. అంచనా
141 నమీబియా2,074,0000.031%ఐ.రా.స. అంచనా
142మూస:Country data FYROM మేసిడోనియా (FYROM)2,038,0000.031%ఐ.రా.స. అంచనా
143 స్లొవేనియా2,030,0000.031%Official Slovenian Population clock
144 లెసోతో2,008,0000.03%ఐ.రా.స. అంచనా
145 బోత్సువానా1,882,0000.028%ఐ.రా.స. అంచనా
146 గాంబియా1,709,0000.026%ఐ.రా.స. అంచనా
147 గినియా-బిస్సావు1,695,0000.025%ఐ.రా.స. అంచనా
148 ఎస్టోనియా1,342,409జనవరి 1, 20070.02%Statistics Estonia
149 ట్రినిడాడ్ & టొబాగో1,333,0000.02%ఐ.రా.స. అంచనా
150 గబాన్1,331,0000.02%ఐ.రా.స. అంచనా
151 మారిషస్1,262,000[12] 0.019%ఐ.రా.స. అంచనా
152 తూర్పు తైమూర్1,155,0000.017%ఐ.రా.స. అంచనా
153 స్వాజిలాండ్1,141,0000.017%ఐ.రా.స. అంచనా
154 సైప్రస్855,000[13]0.013%ఐ.రా.స. అంచనా
155 కతర్841,0000.013%ఐ.రా.స. అంచనా
156 ఫిజీ839,0000.013%ఐ.రా.స. అంచనా
157 జిబౌటి నగరం833,0000.012%ఐ.రా.స. అంచనా
రియూనియన్[14]784,000జనవరి 1, 20060.012%Official INSEE estimate
158 బహ్రయిన్753,0000.011%ఐ.రా.స. అంచనా
159 గయానా738,0000.011%ఐ.రా.స. అంచనా
160 కొమొరోస్682,000[15]జూలై 20070.01%World Gazetteer projection
161 భూటాన్658,0000.01%ఐ.రా.స. అంచనా
162 మాంటినిగ్రో598,0000.009%ఐ.రా.స. అంచనా
ట్రాన్స్‌నిస్ట్రియా555,3470.008%Pridnestrivie government website
163 కేప్ వర్డి530,0000.008%ఐ.రా.స. అంచనా
164 ఈక్వటోరియల్ గునియా507,0000.008%ఐ.రా.స. అంచనా
165 సొలొమన్ దీవులు496,0000.007%ఐ.రా.స. అంచనా
మకావొ481,0000.007%ఐ.రా.స. అంచనా
166 పశ్చిమ సహారా480,0000.007%ఐ.రా.స. అంచనా
167 లక్సెంబోర్గ్ నగరం467,0000.007%ఐ.రా.స. అంచనా
168 సూరీనామ్458,0000.007%ఐ.రా.స. అంచనా
169 మాల్టా407,0000.006%ఐ.రా.స. అంచనా
గ్వాడలోప్[14]405,000జనవరి 1, 20060.006%INSEE est. subtracting St Martin and St Bath.
మార్టినిక్[14]399,000జనవరి 1, 20060.006%Official INSEE estimate
170 బ్రూనై390,0000.006%ఐ.రా.స. అంచనా
171 బహామాస్331,0000.005%ఐ.రా.స. అంచనా
172 ఐస్‌లాండ్309,699ఏప్రిల్ 1, 20070.005%Hagstofa Íslands
173 మాల్దీవులు306,0000.005%ఐ.రా.స. అంచనా
174 బార్బడోస్294,0000.004%ఐ.రా.స. అంచనా
175 బెలిజ్288,0000.004%ఐ.రా.స. అంచనా
సైప్రస్265,1000.004%Observer[16]
ఫ్రెంచ్ పోలినీసియా[14]259,800జనవరి 1, 20070.004%Official ISPF estimate
న్యూ కాలెడోనియా[14]240,390జనవరి 1, 20070.004%Official INSEE estimate
176 వనువాటు226,0000.003%ఐ.రా.స. అంచనా
ఫ్రెంచ్ గయానా[14]202,000జనవరి 1, 20060.003%Official INSEE estimate
177 నెదర్లాండ్స్ యాంటిలిస్192,0000.003%ఐ.రా.స. అంచనా
178 సమోవా187,0000.003%ఐ.రా.స. అంచనా
మాయొట్టి[14]182,000జనవరి 1, 20060.003%Estimate based on last INSEE census.
179 గ్వామ్173,0000.003%ఐ.రా.స. అంచనా
180 సెయింట్ లూసియా165,0000.002%ఐ.రా.స. అంచనా
181 సావొటోమ్ & ప్రిన్సిపె158,0000.002%ఐ.రా.స. అంచనా
నగొర్నొ-కరబఖ్145,0000.002%Office of the Nagorno Karabakh Republic in the U.S.A.
182 సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్120,0000.002%ఐ.రా.స. అంచనా
183 వర్జిన్ దీవులు(అ.సం.రా)111,0000.002%ఐ.రా.స. అంచనా
184 మైక్రొనీషియా111,0000.002%ఐ.రా.స. అంచనా
185 గ్రెనడా106,0000.002%ఐ.రా.స. అంచనా
186 అరుబా104,0000.002%ఐ.రా.స. అంచనా
187 టోంగా100,0000.001%ఐ.రా.స. అంచనా
188 కిరిబాతి95,0000.001%ఐ.రా.స. అంచనా
189 జెర్సీ బాలివిక్88,2000.001%States of Jersey Statistics Unit
190 సీషెల్లిస్87,0000.001%ఐ.రా.స. అంచనా
191 ఆంటిగువా & బార్బుడా85,0000.001%ఐ.రా.స. అంచనా
192 ఉత్తర మెరియానా దీవులు84,0000.001%ఐ.రా.స. అంచనా
193 ఐల్ ఆఫ్ మాన్79,0000.001%ఐ.రా.స. అంచనా
194 అండొర్రా75,0000.001%ఐ.రా.స. అంచనా
195 డొమినికా కామన్వెల్త్67,0000.001%ఐ.రా.స. అంచనా
196 అమెరికన్ సమోవా67,0000.001%ఐ.రా.స. అంచనా
197 గ్వెర్నిసీ65,5730.001%World Fact Book, 2007
198 బెర్ముడా65,0000.001%ఐ.రా.స. అంచనా
199 మార్షల్ దీవులు59,0000.001%ఐ.రా.స. అంచనా
200 గ్రీన్‌లాండ్58,0000.001%ఐ.రా.స. అంచనా
201 సెయింట్ కిట్స్ & నెవిస్50,0000.001%ఐ.రా.స. అంచనా
202 ఫారో దీవులు48,455Jun 1, 20070.001%Official statistics of the Faroe Islands
203 కేమెన్ దీవులు47,0000.001%ఐ.రా.స. అంచనా
204 లైకెస్టీన్35,0000.0005%ఐ.రా.స. అంచనా
సెయింట్ మార్టిన్ (ఫ్రాన్స్)[14]33,102అక్టోబరు 20040%అక్టోబరు 2004 supplementary census.
205 మొనాకో33,0000.0005%

ఐ.రా.స. అంచనా

206 శాన్ మారినో నగరం31,0000.0005%ఐ.రా.స. అంచనా
207 జిబ్రాల్టర్29,0000.0004%ఐ.రా.స. అంచనా
208 టర్క్స్ & కైకోస్ దీవులు26,0000.0004%ఐ.రా.స. అంచనా
209 బ్రిటిష్ వర్జిన్ దీవులు23,0000.0003%ఐ.రా.స. అంచనా
210 పలావు20,0000.0003%ఐ.రా.స. అంచనా
వల్లిస్ & ఫుటునా దీవులు[14]15,000జూలై 20070%ఐ.రా.స. అంచనా
211 కుక్ దీవులు13,0000.0002%ఐ.రా.స. అంచనా
212 అంగ్విల్లా13,0000.0002%ఐ.రా.స. అంచనా
213 తువాలు11,0000.0002%ఐ.రా.స. అంచనా
214 నౌరూ10,0000.0001%ఐ.రా.స. అంచనా
సెయింట్ బార్తెలిమీ[14]6,852మార్చి 19990%మార్చి 1999 census
215 సెయింట్ హెలినా6,600[17]0.0001%ఐ.రా.స. అంచనా
సెయింట్ పియెర్ & మికెలాన్[14]6,125జనవరి 20060%జనవరి 2006 census
216 మాంట్‌సెరాట్5,9000.0001%ఐ.రా.స. అంచనా
217 ఫాక్‌లాండ్ దీవులు3,000less than 0.00005%ఐ.రా.స. అంచనా
218 నియూ1,600less than 0.00002%ఐ.రా.స. అంచనా
219 టోకెలావ్ దీవులు1,400less than 0.00002%ఐ.రా.స. అంచనా
220 వాటికన్ నగరం (Vatican City)800less than 0.00002%ఐ.రా.స. అంచనా
221 పిట్‌కెయిర్న్ దీవులు50less than 0.0000011%ఐ.రా.స. అంచనా
ప్రపంచ జనాభా6,671,226,0002007 జూలై 1100%ఐ.రా.స. అంచనా

గమనించవలసినవి, సూచనలు, మూలాలు

  1. Department of Economic and Social Affairs Population Division (2006). "World Population Prospects, Table A.2" (.PDF). 2006 revision. United Nations. Retrieved on 2007-06-30.
  2. చైనా ప్రధాన భూభాగం మాత్రం
  3. Includes data from Jammu and Kashmir (India-administered), Azad Kashmir (Pakistan-administered) , and Aksai Chin (PRC-administered).
  4. Consists of the island groups of తైవాన్, the Pescadores, Kinmen, Matsu, etc.
  5. Includes క్రిస్టమస్ దీవులు (1,508), కోకోస్ (కీలింగ్) దీవులు (628), and నార్ఫోక్ దీవులు (1,828)
  6. Includes Kosovo
  7. UN figure for mid-2007 is 6,967,000, which excludes Israeli population living in the West Bank.
  8. Includes ఆలాండ్ దీవులు
  9. Includes స్వాల్‌బార్డ్ (2,701) and Jan mayen Island
  10. Figure includes the అబ్‌ఖజియా (216,000) and దక్షిణ ఓస్సెషియా (70,000)
  11. Includes ట్రాన్స్‌నిస్ట్రియా (555,347)
  12. Includes Agalega, Rodrigues and St. Brandon
  13. Includes the ఉత్తర సైప్రస్ (264,172). The Statistical Institute of the Republic of Cyprus shows a population of 749,200 (2004 Census).
  14. Part of ఫ్రాన్స్.
  15. Excludes the island of మాయొట్టి. The ఐ.రా.స. అంచనా is 839,000 (including mayotte)
  16. Based on census results announced పిబ్రవరి 2007. De facto population, 265,100; de jure population, 256,644.
  17. Includes Ascension and Tristan da Cunha

ఇవి కూడా చూడండి

  • List of regional organizations by population
  • List of continents by population
  • Lists of countries in various regions by populations:
    • Africa
    • Americas
      • Caribbean islands
      • Latin America
      • North America
      • South America
    • Arabic
    • Asia
      • East Asia
      • East Asia and Southeast Asia
      • Southeast Asia
    • Commonwealth of Nations
    • Europe
      • European Union member states
    • Middle East
    • Oceania
  • List of religious populations
  • World population
  • Human geography

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.