దేశాల జాబితా – జననాల రేటు క్రమంలో

వివిధ దేశాలలో జననాల రేటు (list of countries by crude birth rate) ఈ జాభితాలో ఇవ్వబడింది. ఈ వివరాలు "The World Factbook"లో ఆగస్టు 2006నాటికి లభించినవి.

వివిధ దేశాలలో జననాల రేటును సూచించే చిత్రపటం
(2005 గణాంకాలు)


సమాచారం కోసం స్వాధిపత్యం లేనివాటిని కూడా ఈ జాబితాలో చేర్చడమైనది.

ర్యాంకు
స్వాధిపత్య దేశాలకు మాత్రం
మొత్తం మీద ర్యాంకుదేశం / ప్రాంతంజననాల రేటు
(సంవత్సరానికి, ప్రతి వెయ్యి మంది జనాభాకు జననాలు)
సమాచారం
తేదీ
ప్రపంచం20.052006 అంచనా
11నైజర్50.732006 అంచనా
22మాలి49.822006 అంచనా
33ఉగాండా47.352006 అంచనా
44ఆఫ్ఘనిస్తాన్46.602006 అంచనా
55సియెర్రా లియోన్45.762006 అంచనా
66చాద్45.732006 అంచనా
77బుర్కినా ఫాసో45.622006 అంచనా
88సోమాలియా45.132006 అంచనా
99అంగోలా45.112006 అంచనా
1010లైబీరియా44.772006 అంచనా
1111కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్43.692006 అంచనా
1212మలావి43.132006 అంచనా
1313యెమెన్42.892006 అంచనా
1414కాంగో రిపబ్లిక్42.572006 అంచనా
1515బురుండి42.222006 అంచనా
1616గినియా41.762006 అంచనా
1717మడగాస్కర్41.412006 అంచనా
1818జాంబియా41.002006 అంచనా
1919మారిటేనియా40.992006 అంచనా
20మాయొట్టి (ఫ్రాన్స్)40.952006 అంచనా
2021నైజీరియా40.432006 అంచనా
2122రవాండా40.372006 అంచనా
2223సావొటోమ్ & ప్రిన్సిపె40.252006 అంచనా
2324కెన్యా39.722006 అంచనా
2425జిబౌటి నగరం39.532006 అంచనా
26గాజా స్ట్రిప్ (Gaza Strip)39.452006 అంచనా
2527గాంబియా39.372006 అంచనా
2628బెనిన్38.852006 అంచనా
2729ఇథియోపియా37.982006 అంచనా
2830టాంజానియా37.712006 అంచనా
2931గినియా-బిస్సావు37.222006 అంచనా
3032టోగో37.012006 అంచనా
3133కొమొరోస్36.932006 అంచనా
3234హైతీ36.442006 అంచనా
3335ఒమన్36.242006 అంచనా
3436గబాన్36.162006 అంచనా
3537ఈక్వటోరియల్ గునియా35.592006 అంచనా
3638లావోస్35.492006 అంచనా
3739మొజాంబిక్35.182006 అంచనా
3840ఐవరీ కోస్ట్35.112006 అంచనా
3941మాల్దీవులు34.812006 అంచనా
4042సూడాన్34.532006 అంచనా
4143ఎరిట్రియా34.332006 అంచనా
4244సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్33.912006 అంచనా
4345కామెరూన్33.892006 అంచనా
4446భూటాన్33.652006 అంచనా
4547మార్షల్ దీవులు33.052006 అంచనా
4648సెనెగల్32.782006 అంచనా
4749తజకిస్తాన్32.652006 అంచనా
4850ఇరాక్31.982006 అంచనా
51వెస్ట్ బాంక్ (West Bank)31.672006 అంచనా
4952నేపాల్30.982006 అంచనా
5053కిరిబాతి30.652006 అంచనా
5154ఘనా30.522006 అంచనా
5255సొలొమన్ దీవులు30.012006 అంచనా
5356గ్వాటెమాలా29.882006 అంచనా
5457బంగ్లాదేశ్29.802006 అంచనా
5558పాకిస్తాన్29.742006 అంచనా
5659పాపువా న్యూగినియా29.362006 అంచనా
5760సౌదీ అరేబియా29.342006 అంచనా
5861పరాగ్వే29.102006 అంచనా
5962బెలిజ్28.842006 అంచనా
6063హోండూరస్28.242006 అంచనా
6164జింబాబ్వే28.012006 అంచనా
6265సిరియా27.762006 అంచనా
6366తుర్క్మెనిస్తాన్27.612006 అంచనా
6467స్వాజిలాండ్27.412006 అంచనా
6568తూర్పు తైమూర్26.992006 అంచనా
6669కంబోడియా26.902006 అంచనా
6770ఎల్ సాల్వడోర్26.612006 అంచనా
6871లిబియా26.492006 అంచనా
6972ఉజ్బెకిస్తాన్26.362006 అంచనా
7073టోంగా25.372006 అంచనా
7174ఫిలిప్పీన్స్24.892006 అంచనా
7275కేప్ వర్డి24.872006 అంచనా
7376నౌరూ24.762006 అంచనా
7477లెసోతో24.752006 అంచనా
7578మైక్రొనీషియా24.682006 అంచనా
7679నికారాగ్వా24.512006 అంచనా
7780నమీబియా24.322006 అంచనా
7881బొలీవియా23.302006 అంచనా
7982డొమినికన్ రిపబ్లిక్23.222006 అంచనా
8083బోత్సువానా23.082006 అంచనా
8184ఈజిప్ట్22.942006 అంచనా
8285మలేషియా22.862006 అంచనా
8386కిర్గిజిస్తాన్22.802006 అంచనా
8487వనువాటు22.722006 అంచనా
8588ఫిజీ22.552006 అంచనా
89అమెరికన్ సమోవా (అ.సం.రా.)22.462006 అంచనా
8690ఈక్వడార్22.292006 అంచనా
8791తువాలు22.182006 అంచనా
8892గ్రెనడా22.082006 అంచనా
8993భారత దేశం22.012006 అంచనా
9094మొరాకో21.982006 అంచనా
9195కువైట్21.942006 అంచనా
96టర్క్స్ & కైకోస్ దీవులు (యు.కె.)21.842006 అంచనా
9297పనామా21.742006 అంచనా
9398మంగోలియా21.592006 అంచనా
9499జోర్డాన్21.252006 అంచనా
95100జమైకా20.822006 అంచనా
96101అజర్బైజాన్20.742006 అంచనా
97102మెక్సికో20.692006 అంచనా
98103కొలంబియా20.482006 అంచనా
99104పెరూ20.482006 అంచనా
105ఫ్రెంచ్ గయానా (ఫ్రాన్స్)20.462006 అంచనా
100106ఇండొనీషియా20.342006 అంచనా
101107సెయింట్ లూసియా19.682006 అంచనా
108ఉత్తర మెరియానా దీవులు (అ.సం.రా.)19.432006 అంచనా
102109యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్18.962006 అంచనా
110రియూనియన్ (ఫ్రాన్స్)18.902006 అంచనా
103111బ్రూనై18.792006 అంచనా
112గ్వామ్ (అ.సం.రా.)18.792006 అంచనా
104113వెనిజ్వెలా18.712006 అంచనా
105114లెబనాన్18.522006 అంచనా
106115కోస్టారీకా18.322006 అంచనా
107116గయానా18.282006 అంచనా
108117దక్షిణ ఆఫ్రికా18.202006 అంచనా
118న్యూ కాలెడోనియా (ఫ్రాన్స్)18.112006 అంచనా
109119పలావు18.032006 అంచనా
110120సూరీనామ్18.022006 అంచనా
111121సెయింట్ కిట్స్ & నెవిస్18.022006 అంచనా
112122ఇస్రాయెల్17.972006 అంచనా
113123మయన్మార్17.912006 అంచనా
114124బహ్రయిన్17.802006 అంచనా
125మాంట్సెరాట్ (యు.కె.)17.592006 అంచనా
115126బహామాస్17.572006 అంచనా
116127అల్జీరియా17.142006 అంచనా
117128ఇరాన్17.002006 అంచనా
118129ఆంటిగువా & బార్బుడా16.932006 అంచనా
119130వియత్నాం16.862006 అంచనా
120131అర్జెంటీనా16.732006 అంచనా
132ఫ్రెంచ్ పోలినీసియా (ఫ్రాన్స్)16.682006 అంచనా
121133టర్కీ16.622006 అంచనా
122134బ్రెజిల్16.562006 అంచనా
123135సమోవా16.432006 అంచనా
124136సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్16.182006 అంచనా
125137సీషెల్లిస్16.032006 అంచనా
126138కజకస్తాన్16.002006 అంచనా
139గ్రీన్లాండ్ (డెన్మార్క్)15.932006 అంచనా
127140మాల్డోవా15.702006 అంచనా
128141కతర్15.562006 అంచనా
129142ఉత్తర కొరియా15.542006 అంచనా
130143టునీషియా15.522006 అంచనా
131144శ్రీలంక15.512006 అంచనా
132145మారిషస్15.432006 అంచనా
133146డొమినికా కామన్వెల్త్15.272006 అంచనా
134147చిలీ15.232006 అంచనా
135148అల్బేనియా15.112006 అంచనా
149గ్వాడలోప్ (ఫ్రాన్స్)15.052006 అంచనా
150బ్రిటిష్ వర్జిన్ దీవులు (యు.కె.)14.892006 అంచనా
151నెదర్లాండ్స్ యాంటిలిస్ (నెదర్లాండ్స్)14.782006 అంచనా
136152ఐర్లాండ్14.452006 అంచనా
153అంగ్విల్లా (యు.కె.)14.172006 అంచనా
137154అమెరికా సంయుక్త రాష్ట్రాలు14.142006 అంచనా
155ఫారో దీవులు (డెన్మార్క్)14.052006 అంచనా
156వర్జిన్ దీవులు(అ.సం.రా) (అ.సం.రా.)13.962006 అంచనా
138157ఉరుగ్వే13.912006 అంచనా
139158థాయిలాండ్13.872006 అంచనా
140159న్యూజిలాండ్13.762006 అంచనా
160మార్టినిక్ (ఫ్రాన్స్)13.742006 అంచనా
141161ఐస్లాండ్13.642006 అంచనా/ 14,71 from statistic Iceland
162సెయింట్ పియెర్ & మికెలాన్ (ఫ్రాన్స్)13.522006 అంచనా
142163పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (చైనా ప్రధాన భూభాగం only)13.252006 అంచనా
143164ట్రినిడాడ్ & టొబాగో12.902006 అంచనా
165పోర్టోరికో (అ.సం.రా.)12.772006 అంచనా
166కేమెన్ దీవులు (యు.కె.)12.742006 అంచనా
144167బార్బడోస్12.712006 అంచనా
145168మాంటినిగ్రో12.602004
146169సైప్రస్12.562006 అంచనా
147170చైనా రిపబ్లిక్ (తైవాన్) (చైనా (తైవాన్ ప్రాంతం) only)12.562006 అంచనా
148171ఆస్ట్రేలియా12.142006 అంచనా
172సెయింట్ హెలినా12.132006 అంచనా
149173అర్మీనియా12.072006 అంచనా
150174మేసిడోనియా12.022006 అంచనా
151175ఫ్రాన్స్ మెక్సికో11.992004 అంచనా
152176లక్సెంబోర్గ్ నగరం11.942006 అంచనా
153177క్యూబా11.892006 అంచనా
154178నార్వే11.462006 అంచనా
179బెర్ముడా (యు.కె.)11.402006 అంచనా
155180బెలారస్11.162006 అంచనా
156181డెన్మార్క్11.132006 అంచనా
183ఐల్ ఆఫ్ మాన్ (యు.కె.)11.052006 అంచనా
184అరుబా (నెదర్లాండ్స్)11.032006 అంచనా
157185నెదర్లాండ్స్10.902006 అంచనా
158186కెనడా10.782006 అంచనా
187జిబ్రాల్టర్ (యు.కె.)10.742006 అంచనా
159188పోర్చుగల్10.722006 అంచనా
160188యునైటెడ్ కింగ్డమ్10.782006 అంచనా
161189రొమేనియా10.702006 అంచనా
162190స్లొవేకియా10.652006 అంచనా
163191ఫిన్లాండ్10.452006 అంచనా
164192జార్జియా (దేశం)10.412006 అంచనా
165213చెక్ రిపబ్లిక్10.402006 అంచనా
166193బెల్జియం10.382006 అంచనా
167194స్వీడన్10.272006 అంచనా
168195మాల్టా10.222006 అంచనా
169196లైకెస్టీన్10.212006 అంచనా
170197స్పెయిన్10.062006 అంచనా
171198ఎస్టోనియా10.042006 అంచనా
175199శాన్ మారినో నగరం10.022006 అంచనా
యూరోపియన్ యూనియన్10.002006 అంచనా
176200దక్షిణ కొరియా10.002006 అంచనా
177201రష్యా9.952006 అంచనా
178202పోలండ్9.852006 అంచనా
179203హంగేరీ9.722006 అంచనా
180204స్విట్జర్లాండ్9.712006 అంచనా
181205గ్రీస్9.682006 అంచనా
182206క్రొయేషియా9.612006 అంచనా
183207బల్గేరియా9.602006
184208జపాన్9.372006 అంచనా
185209సింగపూర్9.342006 అంచనా
210జెర్సీ బాలివిక్ (యు.కె.)9.302006 అంచనా
186211లాత్వియా9.242006 అంచనా
187212మొనాకో9.192006 అంచనా
188214స్లొవేనియా8.982006 అంచనా
189215ఉక్రెయిన్8.822006 అంచనా
216గ్వెర్నిసీ (యు.కె.)8.812006 అంచనా
190217బోస్నియా & హెర్జ్గొవీనియా8.772006 అంచనా
191218లిథువేనియా8.752006 అంచనా
192219ఆస్ట్రియా8.742006 అంచనా
193220ఇటలీ8.722006 అంచనా
194221అండొర్రా8.712006 అంచనా
222మకావొ (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా)8.482006 అంచనా
195223జర్మనీ8.252006 అంచనా
224హాంగ్కాంగ్ (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా)7.292006 అంచనా

ఇవి కూడా చూడండి

మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.