దేశాల జాబితా – అక్షరాస్యత క్రమంలో

అక్షరాస్యతా క్రమంలో వివిధ దేశాల జాబితా (List of countries by literacy rate) ఇక్కడ ఇవ్వబడింది.

"The World Factbook" ఆధారంగా వివిధ దేశాలలో అక్షరాస్యత.

ఐక్య రాజ్య సమితి వారి 2005 లో వెలువడిన ప్రగతి కార్యక్రమాల రిపోర్టు ఇందుకు ప్రధానాధారం .

ర్యాంకుదేశంఅక్షరాస్యత రేటు
1ఆస్ట్రియా99.9
1బెల్జియం99.9
1కెనడా99.9
1చెక్ రిపబ్లిక్99.9
1డెన్మార్క్99.9
1ఫిన్లాండ్99.9
1ఫ్రాన్స్99.9
1జార్జియా (దేశం)99.9
1జర్మనీ99.9
1ఐస్‌లాండ్99.9
1ఐర్లాండ్99.9
1జపాన్99.9
1లక్సెంబోర్గ్ నగరం99.9
1నెదర్లాండ్స్99.9
1న్యూజిలాండ్99.9
1నార్వే99.9
1స్వీడన్99.9
1స్విట్జర్‌లాండ్99.9
1ట్రినిడాడ్ & టొబాగో99.9
1యునైటెడ్ కింగ్‌‌డమ్99.9
1అమెరికా సంయుక్త రాష్ట్రాలు99.9
22ఎస్టోనియా99.8
22మాంటినిగ్రో99.8
24బార్బడోస్99.7
24లాత్వియా99.7
24పోలండ్99.7
24స్లొవేనియా99.7
28బెలారస్99.6
28లిథువేనియా99.6
28స్లొవేకియా99.6
31కజకస్తాన్99.5
31తజకిస్తాన్99.5
33అర్మీనియా99.4
33రష్యా99.4
33ఉక్రెయిన్99.4
36హంగేరీ99.3
36ఉజ్బెకిస్తాన్99.3
38టోంగా98.9
39అజర్‌బైజాన్98.8
39తుర్క్‌మెనిస్తాన్98.8
41అల్బేనియా98.7
41కిర్గిజిస్తాన్98.7
41సమోవా98.7
44ఇటలీ98.5
45రొమేనియా98.4
46బల్గేరియా98.2
47క్రొయేషియా98.1
48దక్షిణ కొరియా97.9
49మంగోలియా97.8
49గ్రీస్97.8
50స్పెయిన్97.7
51ఉరుగ్వే97.7
52అర్జెంటీనా97.5
53మాల్దీవులు97.2
54క్యూబా96.9
55ఇస్రాయెల్96.9
56సైప్రస్96.8
57గయానా96.5
58మాల్డోవా96.2
59మేసిడోనియా96.1
60తైవాన్96.1
61గ్రెనడా96.0
62కోస్టారీకా95.8
63చిలీ95.7
64బహామాస్95.5
65బోస్నియా & హెర్జ్‌గొవీనియా94.6
66కొలంబియా94.2
67హాంగ్‌కాంగ్ (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా)93.5
68వెనిజ్వెలా93.0
79ఫిజీ92.9
70బ్రూనై92.7
71ఫిలిప్పీన్స్92.6
71థాయిలాండ్92.6
72మాల్టా92.5
72పోర్చుగల్92.5
72సింగపూర్92.5
73పాలస్తీనా భూభాగాలు91.9
74పనామా91.9
74సీషెల్లిస్91.9
75పరాగ్వే91.6
76ఈక్వడార్91.0
77పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (చైనా ప్రధాన భూభాగం మాత్రం)90.9
78శ్రీలంక90.4
79మెక్సికో90.3
79వియత్నాం90.3
80సెయింట్ లూసియా90.1
81జింబాబ్వే90.0
82జోర్డాన్89.9
83మయన్మార్89.7
84కతర్89.2
85మలేషియా88.7
86బ్రెజిల్88.4
87టర్కీ88.3
88సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్88.1
89డొమినికా కామన్వెల్త్88.0
89సూరీనామ్88.0
90ఇండొనీషియా87.9
91బహ్రయిన్87.7
91డొమినికన్ రిపబ్లిక్87.7
91పెరూ87.7
92జమైకా87.6
93బొలీవియా86.5
93లెబనాన్86.5
94ఆంటిగువా & బార్బుడా85.8
95నమీబియా85.0
96మారిషస్84.3
97ఈక్వటోరియల్ గునియా84.2
98సావొటోమ్ & ప్రిన్సిపె83.1
99కువైట్82.9
99సిరియా82.9
100కాంగో రిపబ్లిక్82.8
110దక్షిణ ఆఫ్రికా82.4
111లిబియా81.7
112లెసోతో81.4
113ఇరాన్80.0
113హోండూరస్80.0
115ఎల్ సాల్వడోర్79.7
116సౌదీ అరేబియా79.4
117స్వాజిలాండ్79.2
118బోత్సువానా78.9
118టాంజానియా78.2
119యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్77.3
120బెలిజ్76.9
121నికారాగ్వా76.7
122సొలొమన్ దీవులు76.6
123కేప్ వర్డి75.7
124ఒమన్74.4
125టునీషియా74.3
126వనువాటు74.0
127కంబోడియా73.6
127కెన్యా73.6
129గబాన్71.0
130మడగాస్కర్70.6
131అల్జీరియా69.8
133గ్వాటెమాలా69.1
134ఉగాండా68.9
135లావోస్68.7
136కామెరూన్67.9
136జాంబియా67.9
138అంగోలా66.8
138నైజీరియా66.8
140జిబౌటి నగరం65.5
141కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్65.3
142భారత దేశం65.3
143మలావి64.1
144రవాండా64.0
145మొరాకో61.6
146సూడాన్59.0
147బురుండి58.9
148టిమోర్-లెస్టె58.6
149పాపువా న్యూగినియా57.3
150ఎరిట్రియా56.7
151కొమొరోస్56.2
152ఈజిప్ట్55.6
153ఘనా54.1
154టోగో53.0
155హైతీ51.9
156మారిటేనియా51.2
157యెమెన్49.0
158పాకిస్తాన్48.7
159సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్48.6
159నేపాల్48.6
161ఐవరీ కోస్ట్48.1
162భూటాన్47.0
163మొజాంబిక్46.5
164ఇథియోపియా41.5
165బంగ్లాదేశ్41.1
166గినియా41.0
167గినియా-బిస్సావు39.6
168సెనెగల్39.3
169గాంబియా37.8
170ఆఫ్ఘనిస్తాన్36.0
171బెనిన్33.6
172సియెర్రా లియోన్29.6
173చాద్25.5
174మాలి19.0
175నైజర్14.4
176బుర్కినా ఫాసో12.8

ఇవి కూడా చూడండి

గమనించవలసినవి, సూచనలు, మూలాలు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.