దేశం

దేశం (ఆంగ్లం : Country) రాజకీయ భూగోళికం మరియు అంతర్జాతీయ రాజకీయాలులో దేశం అనగా ఒక భౌగోళిక ప్రాంతపు రాజకీయ భాగం. సాధారణ ఉపయోగంలో ఒక రాజ్యము లేదా దేశము మరియు ప్రభుత్వము యొక్క సార్వభౌమ ప్రాంతం.

సాధారణ ఉపయోగంలో దేశము (nation) మరియు రాజ్యము (state) ఒకే విషయాన్ని స్ఫురణకు తెస్తాయి. వీటిని విభిన్న సమయాల్లో విభిన్న భావాలను ద్యోతకం చేయడానికి ఉపయోగిస్తాము.[1][2]

ఇవీ చూడండి

మూలాలు

  • Anderson, Benedict; 'Imagined Communities: Reflections On the origin and Spread of Nationalism'; London, Verso; 1991
  • Viotti, Paul R. and Kauppi, Mark V.; 'International Relations and World Politics - Security, Economy, Identity'; Second Edition; New Jersey, Prentice Hall; 2001

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.