దేవత
దేవత స్త్రీరూపంలో ఉన్న దేవుడు.
- గ్రామ దేవత: గ్రామస్తులను చల్లగా చూస్తూ, అంటు వ్యాదులనుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూత ప్రేతాలనుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపుకాస్తుండే దేవత.
ఒక దేవత విగ్రహము... తిరుపతిలో తీసినది
దేవత పేరుతో మూడు సినిమాలు వచ్చాయి.
- దేవత (1941 సినిమా)
- దేవత (1965 సినిమా)
- దేవత (1982 సినిమా)
- దేవతలారా దీవించండి, 1977 లో విడుదలైన తెలుగు సినిమా.
- నాగ దేవత
- మాతృ దేవత
- దేవతాపురం, వైఎస్ఆర్ జిల్లా, సింహాద్రిపురం మండలానికి చెందిన గ్రామము.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.