దుస్తులు

మానవుడు తన శరీరాన్ని కప్పి ఉంచడానికి ధరించే వాటిని దుస్తులు అంటారు. దుస్తులను ఇంగ్లీషులో Clothing అంటారు.

Clothing in history

మానవ సమాజంలో ఉండే ప్రతి మానవుడు దుస్తులను ధరించడం ఒక సహజ లక్షణంగా అలవరచుకున్నాడు. అందువలన ఈ సృష్టిలోని జీవులలో మానవుడు ప్రత్యేకతను సంతరించుకున్నాడు.

దుస్తులను ధరించే పద్ధతి సాంఘిక, భౌగోళిక, ఆర్థిక, శారీరక స్థితి గతులపై ఆధారపడి ఉంటుంది. చేసే పనిని బట్టి, అతని లక్ష్యాన్ని బట్టి ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను బట్టి శరీరానికి అనుగుణమైన దుస్తులను ధరించవలసి ఉంటుంది.

దుస్తుల ఆరంభం

ఫంక్షన్

విద్యార్ధులు

ప్రపంచ తెలుగు మహాసభలు సందర్భంగా సాంప్రదాయ దుస్తులు ధరించి ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు

సంప్రదాయం

సాంఘిక స్థితి

మతం

దుస్తుల ఆరంభ చరిత్ర

బైబిల్ పాత నిబంధన గ్రంథంలో ఆదికాండంలో అధునిక మానవులకు తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు చెట్ల ఆకులను కప్పుకున్నట్లుగా ప్రస్తావించబడింది. తర్వాత కాలంలో క్రీస్తు పూర్వం 80000 నుండి 40000 వరకూ జీవించిన నియాండర్తల్ మానవులు జంతు చర్మాలను కప్పుకోనేవారు. వీరి తర్వాత పుట్టుకొచ్చిన ఆధునిక మానవులు దూదితో దుస్తులు కనిపెట్టారు. భారత దేశంలో దుస్తులు వయసును బట్టి, లింగ భేదము బట్టి, సందర్భాన్ని బట్టి ధరించాలి అని పూర్వమే పెద్దలు నిర్ణయించారు.

దుస్తుల తయారీ

ఆటలలో ధరించ వలసిన దుస్తులు

దుస్తుల అలంకరణ

ఇవి కూడా చూడండి

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.