దీపస్తంభం
దీప స్తంభం లేదా లైట్ హౌస్ (ఆంగ్లం: Lighthouse) ఒక రకమైన స్తంభం మీద ప్రత్యేకంగా ఏర్పాటుచేయబడిన దీపం. ఇవి సముద్ర తీర ప్రాంతాలలో నావికుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలు.

ప్రపంచ అద్భుతాలలో ఒకటైన అలెంగ్జాండ్రియా దీప స్తంభపు ఊహా చిత్రం.
అలెగ్జాండ్రియాలోని దీప స్తంభం పురాతన ప్రపంచ అద్భుతాలలో ఒకటి.
దీప స్తంభాలున్న ప్రాంతాలు

కళింగపట్నం లైట్ హౌస్
భారతదేశం
భారతదేశంలోని దీపస్తంభాల్ని నిర్వహణ రీత్యా ఏడు జిల్లాలుగా విభజించారు.
కలకత్తా జిల్లా
- సాగర్ ద్వీపం
- పరదీప్
- పూరీ
- గోపాల్ పూర్
- కళింగపట్నం
విశాఖపట్నం జిల్లా

భీమిలి దీపస్తంభం
మద్రాస్ జిల్లా

మహాబలిపురం లైట్ హౌస్

మెరీనా బీచ్ లోని దీప స్తంభం.
కొచ్చిన్ జిల్లా
ముంబై జిల్లా
సౌరాష్ట్ర మరియు కఛ్ జిల్లా
అండమాన్ మరియు నికోబార్ జిల్లా
బయటి లింకులు
| విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో దీపస్తంభంచూడండి. |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.