దిగువ సుబన్‌సిరి
ఉత్తరభారతదేశ రాష్ట్రాలలో ఒకటైన అరుణాచల్ ప్రదేశ్ 17 జిల్లాలలోని ఒకటి దిగువ సుబన్‌సిరి.
| Lower Subansiri జిల్లా | |
|---|---|
| Arunachal Pradesh జిల్లాలు | |
![]() Arunachal Pradesh రాష్ట్రంలో Lower Subansiri యొక్క స్థానాన్ని సూచించే పటం | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | Arunachal Pradesh |
| ముఖ్యపట్టణం | Ziro |
| జనాభా (2011) | |
| • మొత్తం | 82,839[1] |
| జనగణాంకాలు | |
| • అక్షరాస్యత | 76.3%[1] |
| • లింగ నిష్పత్తి | 975[1] |
| వెబ్‌సైటు | అధికారిక వెబ్‌సైటు |
చరిత్ర
1987లో సుబన్‌సిరి జిల్లాను దిగువ సుబన్‌సిరి మరియు ఎగువ సుబన్‌సిరిగా విభజించి తరువాత ఈ జిల్లా రూపుదిద్దుకుంది. [2] 1999లో పపుమ్ పరెజిల్లాను విభజించి రెండు జిల్లాలుగా చేసారు. తరువాత దిగువ సుబన్‌సిరి జిల్లా 2001ను విభజించి కురుంగ్ కురే జిల్లను రూపొందించారు.[2]
భౌగోళికం
దిగువ సుబన్‌సిరి జిల్లా కేద్రం జీరో వద్ద ఉంది. జిల్లా వైశాల్యం 3,460 చ.కి.మీ. జిల్లా ఉత్తర సరిహద్దులో అరుణాచల ప్రదేశ్ రాష్ట్రంలోని ఎగువ సుబన్‌సిరి జిల్లా, దక్షిణ సరిహద్దులో అస్సాం రాష్ట్రం లోని పపుమ్ పరె జిల్లా మరియు ఎగువసుబన్‌సిరి జిల్లాలోని కొంతభాగం మరియు పశ్చిమ సరిహద్దులో తూర్పు కమెంగ్ జిల్లా ఉన్నాయి.
విభాగాలు
దిగువ సుబన్‌సిరి జిల్లా 6 పాలనా విభాగాలుగా విభజించబడి ఉంది. అవి వరుసగా. జిరో (సదర్), యాచులి, పిస్తానా, రగా, కంపోరిజొ మరియు డొల్లుంగముఖ్. అలాగే జిల్లా జిరో-1, జ్రో-2 మరియు టామెన్ -రగా అనే 3 విభాగాలుగా విభజ్ంచబడింది. జిల్లాలో 2 అసెంబ్లీ నియోజక వర్గాలు (యాచులీ మరియు జిరో హపోలీ) ఉన్నాయి. ఈ రెండు పశ్చిమ అరుణాచల విభాగానికి చెందొనవి.[3]
గణాంకాలు
2001 లో గణాంకాలు
| విషయాలు | వివరణలు |
|---|---|
| జిల్లా జనసంఖ్య .. | 82,839 [1] |
| ఇది దాదాపు | అండోరాదేశ జనసంఖ్యకు సమానం [4] |
| 640 భారతదేశ జిల్లాలలో | 623 వ [1] |
| 1చ.కి.మీ జనసాంద్రత | 24 [1] |
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం | 48.65% [1] |
| స్త్రీ పురుష నిష్పత్తి | 975:1000 [1] |
| జాతియ సరాసరి (928) కంటే | అధికం |
| అక్షరాస్యత శాతం | 76.33%.[1] |
| జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
దిగువ సుబన్‌సిరి జిల్లాలో నియిషిస్ మరియు అపాతనీలు నివసిస్తున్నారు.
భాషలు
దిగువ సుబన్‌సిరి జిల్లాలో అరతాని మరియు నియిషి భాష వాడుకలో ఉంది.[5]
సంస్కృతి
దిగువ సుబన్‌సిరి జిల్లాలో నియోకం, బూరి-బూత్ మరియు డ్రీ ఫెస్టివల్ వంటి ఉత్సవాలు జిల్లాకే ప్రత్యేకమని భావిస్తున్నారు.
వృక్షజాలం మరియు జంతుజాలం
1995లో సుబన్‌సిరి జిల్లాలో టాలీ లోయ వన్యమృగ అభయారణ్యం భారతీయ వన్యమృగ అభయారణ్యాలలో ఒకటైన అభయారణ్యం ఏర్పాటుచేయబడింది. [6]
మూలాలు
- "District Census 2011". Census2011.co.in.
- Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
- "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Retrieved 21 March 2011.
- US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
198 Andorra 84,825 July 2011 est.
line feed character in|quote=at position 4 (help) - M. Paul Lewis, ed. (2009). "Apatani: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: Extra text (link)
- Indian Ministry of Forests and Environment. "Protected areas: Arunachal Pradesh". Retrieved 25 September 2011.
ఇతర లింకులు
- Official website
- List of places in Lower-Dibang-Valley

