దిక్సూచి

దిక్సూచి (ఆంగ్లం Compass) దిక్కులను సూచించే యంత్రం.

A simple dry magnetic pocket compass

దీనిలో అయస్కాంతపు సూచిక ఉంటుంది. ఇది భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ఆధారంగా ఉత్తర దిక్కును సూచిస్తుంది. దిక్సూచి మూలంగా సముద్ర ప్రయాణాల సామర్థ్యం పెరిగింది మరియు చాలా ప్రమాదాలు తగ్గాయి.[1]

మూలాలు

  1. Seidman, David, and Cleveland, Paul, The Essential Wilderness Navigator, Ragged Mountain Press (2001), ISBN 0-07-136110-3, p. 147: Since the magnetic compass is simple, durable, and requires no separate electrical power supply, it remains popular as a primary or secondary navigational aid, especially in remote areas or where power is unavailable.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.