దారం
దారం ఒక సన్నని పొడవైన వస్తువు. ఇవి దుస్తులు మరియు తాళ్ళ తయారీలో వాడతారు. కుట్టుపని, నేతపని మరియు ఎంబ్రాయిడరీ లో వీనిని విరివిగా ఉపయోగిస్తారు.[1] దారాలు రంగులు లేనివి ఉంటాయి; లేదా వివిధ రంగులలో తయారుచేస్తున్నారు. దారాలలో తయారుచేయడంలో ఉపయోగించిన పదార్ధాన్ని బట్టి వివిధ రకాలు. నూలు, నార, పోలియెస్టర్, పట్టు, నైలాన్ మొదలైనవి. వీటిలో కొన్ని ప్రకృతిలో లభిస్తాయి. కొన్ని కృత్రిమంగా తయారౌతున్నాయి.

దారపు ఉండలు.
సాధారణమైన నూలు వడకడం ద్వారా దారం తయారవుతుంది.[2] నూలు మగ్గంతో స్పిన్నింగ్ చేయడం చారిత్రత్మకంగా పురాతనమైనది.[3]
మూలాలు
- Kadolph, Sara J., ed.: Textiles, 10th edition, Pearson/Prentice-Hall, 2007, ISBN 0-13-118769-4, p. 203
- Kadolph, Textiles, p. 197
- Barber, Elizabeth Wayland: Women's Work:The First 20,000 Years, W. W. Norton, 1994, p. 44
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.