దశదానాలు
దశదానాలు:
- గోదానం (నల్లనిది శ్రేష్టము)
- భూదానం
- తిలదానం (నువ్వులు)
- హిరణ్యదానం (బంగారము)
- ఆజ్యదానం (నెయ్యి)
- వస్త్రదానం
- ధాన్యదానం
- గుడదానం (బెల్లం)
- రౌప్యదానం (వెండి)
- లవణదానం (ఉప్పు)
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.