దళపతి
దళపతి తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. దీనికి మూలం తమిళంలో మణిరత్నం దర్శకత్వం వహించిన "తళపతి" చిత్రం
| దళపతి (1992 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | మణిరత్నం |
| నిర్మాణం | ఆర్.వి.రావు |
| తారాగణం | రజనీకాంత్, ముమ్మూటి, శ్రీవిద్య |
| సంగీతం | ఇళయరాజా |
| గీతరచన | రాజశ్రీ |
| కళ | తోట తరణి |
| కూర్పు | గౌతంరాజు |
| భాష | తెలుగు |
నటీనటులు
- రజనీకాంత్ - సూర్య
- ముమ్మూటి - దేవరాజ్
- అరవింద్ స్వామి - అర్జున్
- శోభన - సుబ్బలక్ష్మి
- శ్రీవిద్య - కళ్యాణి
- అమ్రీష్ పురి - కలివర్ధన్
- భానుప్రియ - పద్మ
- గీత - సెల్వి
- నగేష్ - పంతులు
పాటలు
వెలుపలి లింకులు
தளபதி (திரைப்படம்)దళపతి
బయటి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
