దత్తన్న
"దత్తన్న" బోరవెల్లి సీమకు, బోరవెల్లి వంశానికి చెందిన కవి. శబ్ధశాస్త్ర ప్రవీణుడు[1]. . కాని ఇతను రచించిన గ్రంథముల వివరాలు ఏమి తెలియవు. 'యయాతి చరిత్ర ' రచించిన బోరవెల్లి కృష్ణప్ప ఇతని కుమారుడు. 'చంద్రభాను చరిత్ర ' రచించిన బోరవెల్లి మల్లన మంత్రి ఇతనికి సోదరుడు.
మూలాలు
- గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణం, రచన:డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ, సునందా పబ్లికేషన్స్, మ. నగర్, 1987, పుట-65
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
