దక్షిణ ఆఫ్రికా
దక్షిణ ఆఫ్రికా (లేదా Republic of South Africa ) అనేది ఆఫ్రికా ఖండపు దక్షిణ కొనకు ఉన్న ఓ దేశం. దీనికి సరిహద్దులుగా అట్లాంటిక్, హిందూ మహా సముద్రాలు నమీబియా, బోస్ట్వానా, జింబాబ్వే, మొజాంబిక్, స్వాజిలాండ్లు ఉన్నాయి. లెసోథో అనే స్వాతంత్ర ప్రాంతాన్ని దక్షిణ ఆఫ్రికా భూభాగం చుట్టి ఉంది. దక్షిణ ఆఫ్రికా కామన్ వెల్త్ దేశాలలో ఒకటి. దక్షిణ ఆఫ్రికా యొక్క ఆర్థిక వ్యవస్థ ఆఫ్రికాలో కెల్లా పెద్దది. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 24వది.
|
||||
|---|---|---|---|---|
|
||||
| నినాదం !ke e: ǀxarra ǁke (ǀXam) “Unity In Diversity” (literally “Diverse People Unite”) |
||||
| జాతీయగీతం en:National anthem of South Africa |
||||
![]() South Africa యొక్క స్థానం |
||||
| రాజధాని | ప్రిటోరియా (executive) Bloemfontein (judicial) Cape Town (legislative) | |||
| Largest city | Johannesburg(2006) [1] | |||
| అధికార భాషలు | en:Afrikaans ఇంగ్లీషు Southern Ndebele Northern Sotho Southern Sotho Swazi Tsonga Tswana వెండ Xhosa జులు |
|||
| జాతులు | 79.5% Black 9.2% White 8.9% Coloured 2.5% Asian |
|||
| ప్రజానామము | సౌత్ ఆఫ్రికన్ | |||
| ప్రభుత్వం | పార్లమెంటరీ రిపబ్లిక్ | |||
| - | అధ్యక్షుడు | జాకబ్ జుమా | ||
| - | ఉపాధ్యక్షుడు | Baleka Mbete | ||
| - | NCOP ఛైర్మన్ | M. J. Mahlangu | ||
| - | జాతీయ అసెంబ్లీ స్పీకర్ | Gwen Mahlangu-Nkabinde | ||
| - | చీఫ్ జస్టిస్ | Pius Langa | ||
| స్వాతంత్య్రము | యునైటెడ్ కింగ్డం నుండి | |||
| - | యూనియన్ | 31 మే 1910 | ||
| - | వెస్ట్ మినిస్టర్ చట్టం | 11 డిసెంబరు 1931 | ||
| - | రిపబ్లిక్ | 31 May 1961 | ||
| - | జలాలు (%) | Negligible | ||
| జనాభా | ||||
| - | 2008 అంచనా | 47 900 000[2] (25వది) | ||
| - | 2001 జన గణన | 44 819 778[3] | ||
| జీడీపీ (PPP) | 2007 అంచనా | |||
| - | మొత్తం | $467.381 billion[4] (25వది) | ||
| - | తలసరి | $9,767[4] (76వది) | ||
| జీడీపీ (nominal) | 2007 అంచనా | |||
| - | మొత్తం | $283.071 billion[4] (30వది) | ||
| - | తలసరి | $5,915[4] (68వది) | ||
| Gini? (2000) | 57.8 (high) | |||
| మా.సూ (హెచ్.డి.ఐ) (2007) | 0.674 |
|||
| కరెన్సీ | ర్యాండ్ (ZAR) |
|||
| కాలాంశం | SAST (UTC+2) | |||
| ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .za | |||
| కాలింగ్ కోడ్ | +27 | |||
అధ్యక్షులు
జాకబ్ జుమా - 2009 నుండి అధ్యక్షుడు
ఇవీ చూడండి
మూలాలు
- Principal Agglomerations of the World at www.citypopulation.de
- "Mid-year population estimates, South Africa: 2007". Statistics South Africa. 2007 -07-03. pp. pp. 3. Retrieved 2008-07-07. Check date values in:
|date=(help)CS1 maint: Extra text (link) - "Census 2001 at a glance". Statistics South Africa. Retrieved 2008-07-07.
- "South Africa". International Monetary Fund. Retrieved 2008-10-09.
బయటి లింకులు
- Government of South Africa
- Chief of State and Cabinet Members
- South Africa from UCB Libraries GovPubs
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


