థోరియం

Thorium,  90Th
సాధారణ ధర్మములు
ఉచ్ఛారణ/ˈθɔːriəm/ (THOR-ee-əm)
కనిపించే తీరుsilvery, often with black tarnish
ప్రామాణిక అణు భారం (Ar, standard)232.0377(4)[1]
ఆవర్తన పట్టికలో Thorium
Ce

Th

(Uqb)
actiniumthoriumprotactinium
పరమాణు సంఖ్య (Z)90
గ్రూపుgroup n/a
పీరియడ్పీరియడ్ 7
బ్లాకుf-బ్లాకు
ఎలక్ట్రాన్ విన్యాసం[Rn] 6d2 7s2
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 18, 32, 18, 10, 2
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid
ద్రవీభవన స్థానం2023 K (1750 °C, 3182 °F)
మరుగు స్థానం5061 K (4788 °C, 8650 °F)
సాంద్రత (గ.ఉ వద్ద)11.724 g/cm3
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
13.81 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
514 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ26.230 J/(mol·K)
భాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 2633 2907 3248 3683 4259 5055
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు4, 3, 2, 1
ఋణవిద్యుదాత్మకతPauling scale: 1.3
అయనీకరణ శక్తులు
  • 1st: 587 kJ/mol
  • 2nd: 1110 kJ/mol
  • 3rd: 1930 kJ/mol
పరమాణు వ్యాసార్థంempirical: 179.8 pm
సమయోజనీయ వ్యాసార్థం206±6 pm
వర్ణపట రేఖలు
ఇతరములు
స్ఫటిక నిర్మాణం ముఖ-కేంద్ర క్యూబిక్ (fcc)
Speed of sound thin rod2490 m/s (at 20 °C)
ఉష్ణ వ్యాకోచం11.0 µm/(m·K) (at 25 °C)
ఉష్ణ వాహకత54.0 W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధం157 nΩ·m (at 0 °C)
అయస్కాంత క్రమంparamagnetic[2]
యంగ్ గుణకం79 GPa
షేర్ గుణకం31 GPa
బల్క్ గుణకం54 GPa
పాయిసన్ నిష్పత్తి0.27
మోహ్స్ కఠినత్వం3.0
వికర్స్ కఠినత్వం350 MPa
బ్రినెల్ కఠినత్వం400 MPa
CAS సంఖ్య7440-29-1
చరిత్ర
ఆవిష్కరణJöns Jakob Berzelius (1829)
thorium ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోప్ లభ్యత అర్థ­జీవిత­కాలం (t1/2) విఘ­టనం లబ్దం
227Th trace 18.68 d α 6.038
5.978
223Ra
228Th trace 1.9116 y α 5.520 224Ra
229Th trace 7340 y α 5.168 225Ra
230Th trace 75380 y α 4.770 226Ra
231Th trace 25.5 h β 0.39 231Pa
232Th 100% 1.405×1010 y α 4.083 228Ra
234Th trace 24.1 d β 0.27 234Pa

ఉపోద్ఘాతం

థోరియం ఒక రసాయన మూలకం. దీని హ్రస్వ నామం Th. అణు సంఖ్య 90. ఇది ఒక రేడియోధార్మిక లోహ (మెటల్) పదార్థం. ప్రకృతిలో సహజసిద్ధంగా దొరికే నాలుగే నాలుగు రేడియోధార్మిక మూలకాలలో థోరియం ఒకటి; మిగాతా మూడు బిస్మత్, ప్లుటోనియం, మరియు యురేనియం. [lower-alpha 1] దీని ఉనికిని నార్వే దేశస్థుడు, మినరాలజిస్ట్, మోర్టెన్ థ్రేన్ ఎస్మార్క్ 1828 లో కనుగొన్నారు. స్వీడిన్ దేశపు రసాయన శాస్త్రవేత్త జాన్ జేకబ్ బెర్జీలియస్ ద్వారా మూలకం అని గుర్తించబడింది. తదుపరి థోర్ అని నోర్స్ దేవుడు అయిన ఉరుము పేరు పెట్టడం జరిగింది.

సమస్థానులు

థోరియం అణువు (atom) లో 90 ప్రోటానులు, 90 ఎలక్‌ట్రానులు ఉంటాయి. వీటిలో నాలుగు "బల ఎలక్‌ట్రానులు" (valence electrons). థోరియం లోహం చూడడానికి వెండిలా మెరుస్తూ ఉంటుంది; గాలి తగిలితే వెండి లాగే మకిలిబారిపోతుంది. థోరియం రేడియో ధార్మికత నీరసమైనది: తెలిసున్న దీని సమస్థానులు (isotopes) అన్నీ (అనగా, థోరియం-227, 228, 229, 230, 231, 232, 234) అస్థిర నిశ్చలతతోనే తారసపడతాయి. వీటన్నిటిలోనూ థోరియం-232 కి స్థిరత్వం ఎక్కువ, సహజంగా దొరికే థోరియం కూడా ఈ రకం సమస్థానే. ఇది యురేనియం కంటే నాలుగింతలు ఎక్కువగా భూమి ఉపరితలం మీద దొరికే ఖనిజాలలో (ముఖ్యంగా మోనజైట్) లభ్యం అవుతోంది.

ఉపయోగాలు

ఒకప్పుడు గ్యాస్ దీపాలలో మ్యాంటెల్స్‌గా థోరియంని వాడేవారు. ఇతర లోహాలతో కలిపి మిశ్రమ లోహాలు తయారు చెయ్యడానికి కూడా వాడేవారు. కానీ దాని రేడియోధార్మికత గురించి ఆందోళనలు కారణంగా ఈ అనువర్తనాలని (అప్లికేషన్లు) వాడుకనుండి తొలగించేరు. థోరియం టిఐజి వెల్డింగ్ లో ఎలక్ట్రోడ్లు తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇది మేలు రకం ఆప్టిక్స్ మరియు శాస్త్రీయ ఇన్స్ట్రుమెంటేషన్ లో ఒక పదార్థంగా జనాదరణ పొందింది. యురేనియం స్థానంలో అణు క్రియాకలశాలు (రియాక్టర్లు) లో థోరియం చాల ముఖ్యమైన పాత్ర వహించబోతోంది., ఇటీవలి కాలంలో కొన్ని థోరియం క్రియాకలశాలు (రియాక్టర్లు) ప్రయోగాత్మకంగా పూర్తి చేశారు. ఈ రంగంలో భారతదేశం అగ్రగామిగా ఉంది.

లక్షణాలు

The 4n decay chain of thorium-232, commonly called the "thorium series"

థోరియం, ఒక మృదువైన పారా మాగ్నటిక్, ప్రకాశవంతమైన తెల్లని రేడియోధార్మిక ఆక్టినైడ్ లోహం.

గమనికలు

  1. Traces of primordial plutonium-244 still exist in nature,[3] but this does not occur in quantity, unlike bismuth, thorium, and uranium.

మూలాలు

  1. Meija, J.; et al. (2016). "Atomic weights of the elements 2013 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry. 88 (3): 265–91. doi:10.1515/pac-2015-0305.
  2. Magnetic susceptibility of the elements and inorganic compounds, in Handbook of Chemistry and Physics 81st edition, CRC press.
  3. Hoffman, D. C.; Lawrence, F. O.; Mewherter, J. L.; Rourke, F. M. (1971). "Detection of Plutonium-244 in Nature". Nature. 234 (5325): 132–134. Bibcode:1971Natur.234..132H. doi:10.1038/234132a0.

గ్రంథ పట్టిక

  • Golub, A. M. (1971). Общая и неорганическая химия (General and Inorganic Chemistry). 2.
  • Greenwood, Norman N.; Earnshaw, Alan (1997). Chemistry of the Elements (2nd ed.). Butterworth-Heinemann. ISBN 0080379419.
  • Wickleder, Mathias S.; Fourest, Blandine; Dorhout, Peter K. (2006). "Thorium". In Morss, Lester R.; Edelstein, Norman M.; Fuger, Jean. The Chemistry of the Actinide and Transactinide Elements (PDF). 3 (3rd ed.). Dordrecht, the Netherlands: Springer. pp. 52–160. doi:10.1007/1-4020-3598-5_3.

మరింత చదవడానికి

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.