త్రిష కృష్ణన్
త్రిష లేదా త్రిష కృష్ణన్ తెలుగు మరియు తమిళ్ సినిమా నటీమణి. ఆమెకు ఇప్పటివరకు 3 దక్షిణఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి. ఆమె మొదటి తెలుగు చిత్రం వర్షం.
| త్రిష కృష్ణన్ | |
|---|---|
![]() | |
| జననం | త్రిష కృష్ణన్ 1983 మే 4 చెన్నై, తమిళనాడు, భారతదేశం |
| వృత్తి | నటీమణి, మోడల్ |
| క్రియాశీలక సంవత్సరాలు | 1999–present |
| వెబ్ సైటు | జాలస్థలం |
నేపధ్యము
చెన్నై మహానరంలో కృష్ణన్ మరియు ఉమా దంపతులకు 1983లో జన్మించింది. అందాల పోటీలలో మిస్ చెన్నైగా ఎంపికై తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొంది. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా ఎంపికైంది.
వ్యక్తిగత జీవితము
త్రిష నటించిన చిత్రాలు
తెలుగు
హిందీ
- ఖట్టా మీఠా
కన్నడ
- పవర్
మలయాళం
- వైట్
తమిళం
పురస్కారాలు
- 2005 - నంది ఉత్తమ నటీమణులు
మూలాలు
- Subramaniam, Archana (17 August 2011). "My heart belongs here…". The Hindu. Chennai, India. Retrieved 1 October 2011.
- "About Me". Trisha Krishnan (Official Website). Retrieved 2011-01-30.
బయటి లంకెలు
| Wikimedia Commons has media related to Trisha Krishnan. |
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో త్రిష కృష్ణన్ పేజీ
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
