త్రిదండాలు
త్రిదండాలు అనగా మూడు కర్రలు చేర్చి కట్టి సన్యాసులు ధరించే దండం.
- మనోదండం
- వాగ్దండం
- కర్మదండం అనేవి ఆ మూడు దండాలు.
త్రిదండం అనేదొక సన్యాసం.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.