త్రికరణాలు

మనసు, మాట, చేత ( = చేసే పని). వీటినే మనోవాక్కాయకర్మలు అంటారు. (మనస్సు, వాక్కు, కర్మ). దేన్నయినా త్రికరణశుద్ధిగా పాటించడమంటే దాన్ని మనసా, వాచా, కర్మేణ పాటించడమన్నమాట.


This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.