తోట్లవల్లూరు మండలం
తోట్లవల్లూరు (నార్త్ వల్లూరు), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్: 521 163., ఎస్.టి.డి. కోడ్ = 0866.
| తోట్లవల్లూరు | |
| — మండలం — | |
![]() కృష్ణా జిల్లా జిల్లా పటములో తోట్లవల్లూరు మండలం యొక్క స్థానము |
|
![]() తోట్లవల్లూరు |
|
| అక్షాంశరేఖాంశాలు: 16.355062°N 80.774117°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండల కేంద్రము | నార్త్ వల్లూరు |
| గ్రామాలు | 16 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2001) | |
| - మొత్తం | 39,685 |
| - పురుషులు | 19,886 |
| - స్త్రీలు | 19,799 |
| అక్షరాస్యత (2001) | |
| - మొత్తం | 63.56% |
| - పురుషులు | 68.11% |
| - స్త్రీలు | 58.98% |
| పిన్ కోడ్ | 521163 |
మండలములోని గ్రామాలు
- తోట్లవల్లూరు
- బొడ్డపాడు (తొట్లవల్లూరు మండలం)
- చాగంటిపాడు (తోట్లవల్లూరు)
- చినపులిపాక
- దేవరపల్లి
- గరికపర్రు
- గురివిందపల్లి
- ఈలూరు (ఐలూరు)
- కనకవల్లి
- కుమ్మమూరు
- మధురాపురం
- ముదిరాజుపాలెం (తోట్లవల్లూరు)
- ములకలపల్లి (తొట్లవల్లూరు)
- నార్త్ వల్లూరు
- పాములలంక
- పెనమకూరు
- రొయ్యూరు
- భద్రిరాజు పాలెం
- యాకమూరు
- వల్లూరు పాలెం
- కళ్ళంవారిపాలెం
మండల జనాభ
జనాభా (2001) - మొత్తం 39,685 - పురుషులు 19,886 - స్త్రీలు 19,799 అక్షరాస్యత (2001) - మొత్తం 63.56% - పురుషులు 68.11% - స్త్రీలు 58.98%
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


