తెలుగు సంవత్సరాలు
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
తెలుగు సంవత్సరాలు మొత్తం 60.
తెలుగు సంవత్సరాలు ఫలితాలు
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
తెలుగు సంవత్సరాలు మొత్తం 60.
| తెలుగు సంవత్సరం పేరు | సంవత్సర ఫలితము. | |
|---|---|---|
| 1 | ప్రభవ | యజ్ఞములు విరివిగా జరుగుతాయి. |
| 2 | విభవ | జనులు సుఖముగా ఉంటారు. |
| 3 | శుక్ల | పంటలు సమృద్ధిగా పండుతాయి. |
| 4 | ప్రమోదూత | ప్రజలందరు ఆనందంగా ఉంటారు |
| 5 | ప్రజోత్పత్తి | అంతటా అభివృద్ధి కనిపిచును |
| 6 | అంగీరస | భోగములు కలిగి ఉంటారు |
| 7 | శ్రీముఖ | లోకమంతా సౌఖ్యముగా ఉంటుంది |
| 8 | భావ | ఉన్నత భావమును కలిగిస్తుంది |
| 9 | యువ | ఇంద్రుడు వర్షములు కురిపించుట వలన లోకమంతా సస్యశ్యామలముగా ఉంటుంది |
| 10 | ధాత | అన్ని ఔషధులు(మొక్క ధాన్యాలు)పండును |
| 11 | ఈశ్వర | అందరికీ క్షేమము ఆరోగ్యము కలిగించును |
| 12 | బహుధాన్య | దేశమంతా సుభిక్షముగా ఉంటుంది |
| 13 | ప్రమాది | |
| 14 | విక్రమ | మధ్యమ వర్షపాతము ఉంటుంది |
| 15 | వృష | అంతటా వర్షములు కురుస్తాయి |
| 16 | చిత్రభాను | చిత్రవిచిత్ర అలంకారములను ఇస్తుంది |
| 17 | స్వభాను | క్షేమము ఆరోగ్యము ఇస్తుంది |
| 18 | తారణ | పంటలకు అనుకూలముగా వర్షములు కురుస్తాయి |
| 19 | పార్థివ | సస్యములు సంపదలు సమృద్ధి ఔతాయి |
| 20 | వ్యయ | అతివృష్ఠి కలుగుతుంది |
| 21 | సర్వజిత్తు | ప్రజలు సుఖించునట్లు వర్షాలు పడతాయి. |
| 22 | సర్వధారి | సుభిక్షముగా ఉంటుంది. |
| 23 | విరోధి | మేఘాలను హరించి వర్షము పడకుండా చేద్తుంది |
| 24 | వికృతి | భయంకరముగా ఉంటుంది |
| 25 | ఖర | పురుషులు వీరులౌతారు |
| 26 | నందన | ప్రజలు ఆనందముగా ఉంటారు |
| 27 | విజయ | శత్రువులను హరించును |
| 28 | జయ | శత్రువులు, రోగముల మీద విజయము కలుగుతుంది |
| 29 | మన్మథ | జ్వరాఫ్హిబాఫ్హలు కలుగును |
| 30 | దుర్ముఖి | ప్రజలు దుష్కర్మలు చేస్తారు |
| 31 | హేవిలంబి (లేదా) హేమలంబ | సంపదలు కలుగును |
| 32 | విలంబి | సుభిక్షముగా ఉంటుంది |
| 33 | వికారి | శత్రువులకు కోపము కలిగించును |
| 34 | శార్వరి | అక్కడక్కడా పంటలు పండును |
| 35 | ప్లవ | సమృద్ధిగా జలం ప్రవహించును |
| 36 | శుభకృతు | ప్రజలు శుభముంగా ఉంటారు |
| 37 | శోభకృతు | ప్రజలు శుఖంగా ఉంటారు |
| 38 | క్రోధి | కోపస్వభావం పెరుగుతుంది |
| 39 | విశ్వావసు | ధనసమృద్ధి కలుగుతుంది |
| 40 | పరాభవ | ప్రజలు ఒకరిని ఒకరు అవమానించుకుంటారు |
| 41 | ప్లవంగ | జలసమృద్ధి అధికంగా ఉంటుంది |
| 42 | కీలక | సస్య సమృద్ధి అధికంగా ఉంటుంది |
| 43 | సౌమ్య | ప్రజలకు శుభములు కలుగుతాయి |
| 44 | సాధారణ | ప్రజలకు సామన్య శుభములు కలుగుతాయి |
| 45 | విరోధికృతు | ప్రజలలో విరోధభావం పెరుగుతుంది |
| 46 | పరీధావి | ప్రజలలో భీతి అధికం ఔతుంది |
| 47 | ప్రమాదీచ | |
| 48 | ఆనంద | ప్రజలు ఆనదంగా ఉంటారు |
| 49 | రాక్షస | ప్రజలులో క్రూర స్వభావం అధికమైరుంది |
| 50 | నల | |
| 51 | పింగళ (లేదా) పింగల | |
| 52 | కాళయుక్తి (లేదా) కాలయుక్తి | |
| 53 | సిధ్ధార్థి | |
| 54 | రౌద్రి | ప్రకృయి విపత్తులు సంభవిస్తాయి |
| 55 | దుర్మతి | ప్రజలకు దుర్బుద్ధులు అధికమౌతాయి |
| 56 | దుందుభి | |
| 57 | రుధిరోద్గారి | రక్తధారలు ప్రవహిస్తాయి |
| 58 | రక్తాక్షి | ప్రజలకు కలుగుతాయి |
| 59 | క్రోధన | ప్రజలలో క్రోధం అధికమౌతుంది |
| 60 | అక్షయ | ప్రజలు సుభిక్షంగా ఉంటారు |
- 1832-33 లో వచ్చిన గుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు బ్రౌను చేసిన సేవలు ప్రశంసలందుకున్నాయి.
| విక్షనరీ, స్వేచ్చా నిఘంటువు లో తెలుగు సంవత్సరాలుచూడండి. |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.