తెర్లాం
తెర్లాం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము.[1] (వినండి: ![]()
| తెర్లాం | |
| — మండలం — | |
![]() విజయనగరం జిల్లా పటములో తెర్లాం మండలం యొక్క స్థానము |
|
![]() తెర్లాం |
|
| అక్షాంశరేఖాంశాలు: 18.484819°N 83.501472°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | విజయనగరం |
| మండల కేంద్రము | తెర్లాం |
| గ్రామాలు | 46 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 59,688 |
| - పురుషులు | 29,882 |
| - స్త్రీలు | 29,806 |
| అక్షరాస్యత (2011) | |
| - మొత్తం | 46.51% |
| - పురుషులు | 60.30% |
| - స్త్రీలు | 32.72% |
| పిన్ కోడ్ | 535126 |
| {{{official_name}}} | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | విజయనగరం |
| మండలం | |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | |
| ఎస్.టి.డి కోడ్ | |
జనాభా గణాంకాలు
2001 సంవత్సరంలో జనాభా లెక్కల ప్రకారం తెర్లాం మండలం 59,338. ఇందులో పురుషుల సంఖ్య 29,745 మరియుస్త్రీల సంఖ్య 29,593. సగటు అక్షరాస్యత 48 శాతం. పురుషులలో అక్షరాస్యత 62 శాతం మరియు స్త్రీలలో 34 శాతం.
శాసనసభా నియోజకవర్గం
ఎన్నికైన శాసనసభ్యులు
- 1978 మరియు 1999 - వాసిరెడ్డి వరద రామారావు.
- 1983, 1985, 1989, 1994 మరియు 2004 - తెంటు జయప్రకాష్.[2]
మండలంలోని గ్రామాలు
- నందబలగ
- కుసుమూరు
- రామన్న అగ్రహారం
- కొరటం
- కొల్లివలస
- సీతారాంపురం (కొరటం దగ్గర)
- సతివాడ
- గొలుగువలస
- అప్పలమ్మపేట
- విజయరాంపురం (బురిపేట దగ్గర)
- బుర్జవలస (అమితి దగ్గర)
- సుందరాడ
- ఉద్దవోలు
- రావిమాను గదబవలస
- నెమలాం
- కవిరాయనివలస
- రామచంద్రపురం (అమితి దగ్గర)
- సీతారాంపురం (అమితి దగ్గర)
- అమితి
- అంట్లవార
- నందిగాం
- లింగాపురం
- తెర్లాం
- చిన్నయ్యపేట
- రాజయ్యపేట
- గంగన్నపాడు
- జన్నివలస
- కనయవలస
- వెంకంపేట (కుమ్మరిపేట దగ్గర)
- మాధవరంగరాయపుర అగ్రహారం
- రంగప్పవలస
- వెలగవలస
- లోచెర్ల
- సోమిదవలస
- చుక్కవలస
- వెంకటాపురం
- కగం
- అరసబలగ
- టెక్కలివలస
- పణుకువలస
- దొమ్మిగాని గదబవలస
- పెరుమలి
- జడవారి కొత్తవలస
- పునువలస
- చినపాలవలస
- పెదపాలవలస
- గొట్నంది
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 59,688 - పురుషులు 29,882 - స్త్రీలు 29,806
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


