తెనాలి లోకసభ నియోజకవర్గం

తెనాలి లోకసభ నియోజకవర్గం 2008 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక లోక్‌సభ (పార్లమెంటరీ) నియోజకవర్గం.[1]డిలిమిటేషన్ చట్టం-2002 ప్రకారం ఈ లోకసభ నియోజకవర్గం 2008 నుండి రద్దు చేయబడింది.

పార్లమెంటు సభ్యులు

లోకసభపదవీకాలంపేరుఎన్నికైన పార్టీ
1వ1952-57కొత్త రఘురామయ్యభారత జాతీయ కాంగ్రెస్
2వ1957-62ఎన్.జి.రంగాభారత జాతీయ కాంగ్రెస్
3వ1962-67కొల్లా వెంకయ్యభారత కమ్యూనిస్టు పార్టీ
4వ1967-71-
5వ1971-77లావు బాలగంగాధరరావుభారత కమ్యూనిస్టు పార్టీ
6వ1977-80మేడూరి నాగేశ్వరరావుభారత జాతీయ కాంగ్రెస్
7వ1980-84మేడూరి నాగేశ్వరరావుభారత జాతీయ కాంగ్రెస్
8వ1984-89నిశ్శంకరరావు వెంకటరత్నంతెలుగుదేశం పార్టీ
9వ1989-91సింగం బసవపున్నయ్యభారత జాతీయ కాంగ్రెస్
10వ1991-96ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతెలుగుదేశం పార్టీ]
11వ1996-98తాడిపర్తి శారదతెలుగుదేశం పార్టీ
12వ1998-99పి. శివశంకర్భారత జాతీయ కాంగ్రెస్
13వ1999-04ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతెలుగుదేశం పార్టీ
14వ2004-09వల్లభనేని బాలశౌరిభారత జాతీయ కాంగ్రెస్

ఎన్నికల ఫలితాలు

సార్వత్రిక ఎన్నికలు 2004: తెనాలి
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ వల్లభనేని బాలశౌరి 366,843 54.47 +13.15
తె.దే.పా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు 288,287 42.81 -9.82
బసపా దోనేపూడి దిలీప్ రాజా 5,694 0.85
స్వతంత్ర అభ్యర్ది పల్లా వెంకటేశ్వర్లు 5,679 0.84
తెరాస తెర నరసింహారెడ్డి 4,183 0.62
స్వతంత్ర అభ్యర్ది దుగ్గిరాల రాజారాంకుమార్ 1,623 0.24
స్వతంత్ర అభ్యర్ది మండలి సుబ్రహ్మణ్యం 1,153 0.17
మెజారిటీ 78,556 11.66 +22.97
మొత్తం పోలైన ఓట్లు 673,462 76.55 +7.90
కాంగ్రెస్ గెలుపు మార్పు +13.15

ఇవికూడా చూడండి

మూలాలు

  1. "All eyes on Guntur Lok Sabha seat". The Hindu. Guntur. 11 March 2009. Retrieved 16 October 2014.
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.