తెనాలి మండలం
ఈ వ్యాసం తెనాలి మండలం గురించి; తెనాలి నగరం గురించిన సమాచారం కోసం ఇక్కడ చూడండి.
| తెనాలి | |
| — మండలం — | |
![]() గుంటూరు జిల్లా పటములో తెనాలి మండలం యొక్క స్థానము |
|
![]() తెనాలి |
|
| అక్షాంశరేఖాంశాలు: 16.25°N 80.58°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | గుంటూరు |
| మండల కేంద్రము | తెనాలి |
| గ్రామాలు | 12 |
| ప్రభుత్వము | |
| - మండలాధ్యక్షుడు | |
| జనాభా (2011) | |
| - మొత్తం | 2,40,031 |
| పిన్ కోడ్ | 522201 |
తెనాలి మండలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని గుంటూరు జిల్లా కి చెందిన ఒక మండలం. ఈ మండలం తెనాలి ఆదాయ విభాగంలో ఉంది.[1] ఈ మండలం చుట్టూ పెదకాకాని, దుగ్గిరాల,కొల్లిపర, వేమూరు, అమృతలూరు, చుండూరు మరియు చేబ్రోలు మండలాలు ఉన్నాయి.[2] ఈ మండలం మొత్తం జనాభా 2,40,031.[3] ఈ మండలం అంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతం పరిధిలో ఉంది.[4] ఈ మండలం ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలో ఉంది.[5]
నగరాలు మరియు గ్రామాలు
2011 జనాభా లెక్కల ప్రకారం, ఈ మండలంలో ఒక నగరం మరియు 12 గ్రామాలు ఉన్నాయి. తెనాలి మున్సిపాలిటీ ఈ మండలం లోని ఏకైక పట్టణం.[2][6]
పట్టణాలు మరియు గ్రామాల వివరాలు :
- అంగలకుదురు
- బుర్రిపాలెం
- చినరావూరు (గ్రామీణ)
- దేవరపల్లిసేరి
- గుడివాడ
- కఠెవరం
- కొలకలూరు
- నందివెలుగు
- నేలపాడు
- పెదరావూరు
- పినపాడు
- సంగం జాగర్లమూడి
- తెనాలి (మున్సిపాలిటీ)
మూలాలు
- "Guntur District Mandals" (PDF). Census of India. pp. 87, 110. Retrieved 19 January 2015.
- "District Census Handbook - Guntur" (PDF). Census of India. pp. 14, 46. Retrieved 28 August 2015.
- "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 26 July 2014.
- "Andhra Pradesh Capital Region Development Authority Act, 2014" (PDF). News19. Municipal Administration and Urban Development Department. 30 December 2014. Retrieved 9 February 2015.
- http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
- "Sub-District Details of Guntur District". The Registrar General & Census Commissioner, India. Retrieved 24 May 2014.
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.


