తూర్పు సియాంగ్
అరుణాచల ప్రదేశ్ రాష్ట్రంలోని 17 జిల్లాలలో తూర్పుసియాంగ్ జిల్లా ఒకటి.
| East Siang జిల్లా | |
|---|---|
| Arunachal Pradesh జిల్లాలు | |
![]() Arunachal Pradesh రాష్ట్రంలో East Siang యొక్క స్థానాన్ని సూచించే పటం | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | Arunachal Pradesh |
| ముఖ్యపట్టణం | Pasighat |
| విస్తీర్ణం | |
| • మొత్తం | 4,005 |
| జనాభా (2011) | |
| • మొత్తం | 99,019[1] ,(20 |
| జనగణాంకాలు | |
| • అక్షరాస్యత | 73.5%[1] |
| • లింగ నిష్పత్తి | 962[1] |
| వెబ్‌సైటు | అధికారిక వెబ్‌సైటు |
చరిత్ర
1989లో ఈ ప్రాంతం పశ్చిమ సియాంగ్ జిల్లా నుండి కొంత భూభాగం వేరు చేసి తూర్పు సియాంగ్ జిల్లా రూపొందించబడింది. [2] ఒక దశాబ్ధం తరువాత 1999లో తూర్పు సియాంగ్ జిల్ లాకొంత భూభాగం వేరు చేసి ఎగువ సియాంగ్ జిల్లా రూపొందించబడిది. [2]
భౌగోళికం
తూర్పు సియాంగ్ జిల్లా కేద్రంగా పసిఘాట్ ఉంది. జిల్లా వైశాల్యం 4,005 చ.కి.మీ.[3] జిల్లా వైశాల్యం ఇండోనేషియా లోని నియాస్ ద్వీపం వైశాల్యానికి సమానం. [4]
విభాగాలు
తూర్పు సియాంగ్ జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి : పాంగింగ్, నరి-కొయు, పశ్చిమ పసిఘాట్, తూర్పు పసిఘాట్ మరియు మెబొ. ఇవన్నీ తూర్పు అరుణాచల ప్రదేశ్ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.[5]
2001 లో గణాంకాలు
| విషయాలు | వివరణలు |
|---|---|
| జిల్లా జనసంఖ్య . | 99,019,[1] |
| ఇది దాదాపు. | కిరిబతి దేశ జనసంఖ్యకు సమానం.[6] |
| అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
| 640 భారతదేశ జిల్లాలలో. | 615వ స్థానంలో ఉంది. .[1] |
| 1చ.కి.మీ జనసాంద్రత. | 27 [1] |
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 13.3%.[1] |
| స్త్రీ పురుష నిష్పత్తి. | 962:1000 [1] |
| జాతియ సరాసరి (928) కంటే. | |
| అక్షరాస్యత శాతం. | 73.54%.[1] |
| జాతియ సరాసరి (72%) కంటే. |
భాషలు
వృక్షజ్జాలం మరియు జంతుజాలం
1978లో తూర్పు సియాంగ్ జిల్లాలో 190 చ.కి.మీ వైశాల్యంలో " డీ' ఎరింగ్ మెమోరియల్ (లాలి) శాంక్చ్యురీ " ఏర్పాటు చేయబడింది. [9]
మూలాలు
- "District Census 2011". Census2011.co.in.
- Law, Gwillim (25 September 2011). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
- Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Arunachal Pradesh: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. p. 1113. ISBN 978-81-230-1617-7.
|access-date=requires|url=(help)CS1 maint: Extra text: authors list (link) - "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 18 February 1998. Retrieved 2011-10-11.
Nias 4,048km2
horizontal tab character in|quote=at position 5 (help) - "Assembly Constituencies allocation w.r.t District and Parliamentary Constituencies". Chief Electoral Officer, Arunachal Pradesh website. Retrieved 21 March 2011.
- US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
Kiribati 100,743 July 2011 est.
line feed character in|quote=at position 9 (help) - M. Paul Lewis, ed. (2009). "Adi: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: Extra text (link)
- M. Paul Lewis, ed. (2009). "Galo: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: Extra text (link)
- Indian Ministry of Forests and Environment. "Protected areas: Arunachal Pradesh". Retrieved 25 September 2011.
వెలుపలి లింకులు
- Official website
- List of places in East-Siang

