తుమ్మలపేట
తుమ్మలపేట, విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలానికి చెందిన గ్రామము.[1] ఈ గ్రామము చాలా చిన్నది. కేవలం 20 గడపలు ఉన్న ఈ గ్రామములో క్షత్రియులు మాత్రమే నివసించుచున్నారు. చుట్టూ పచ్చని పొలాలు, మంచి గాలి ఉండి చాలా నివాసయోగ్యమైన గ్రామము.
| తుమ్మలపేట | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | విజయనగరం |
| మండలం | నెల్లిమర్ల |
| ప్రభుత్వము | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 535 280 |
| ఎస్.టి.డి కోడ్ | |
గ్రామ జనాబా
మూలాలు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.