తుంగ గడ్డి
తుంగ (Nut grass) ఒక రకమైన గడ్డి. ఈ గడ్డితో మన పల్లెలలో ఇంటి పైకప్పుగా వేసుకుంటారు. నేల మీద కూర్చొనడానికి అవసరమైన చాపలు తుంగ గడ్డితో చేసినవి మెత్తగా ఉంటాయి.
| తుంగ | |
|---|---|
![]() | |
| శాస్త్రీయ వర్గీకరణ | |
| రాజ్యం: | ప్లాంటే |
| విభాగం: | మాగ్నోలియోఫైటా |
| తరగతి: | Liliopsida |
| క్రమం: | Poales |
| కుటుంబం: | సైపరేసి |
| జాతి: | సైపరస్ |
| ప్రజాతి: | సై. రొటండస్ |
| ద్వినామీకరణం | |
| సైపరస్ రొటండస్ లి. | |
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
