తిరు అన్బిల్
అన్బిల్ లేదా తిరు అన్బిల్ అనేది ఒక దివ్యక్షేత్రం. ఇది 108 వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి.
| తిరు అన్బిల్ | |
|---|---|
![]() | |
![]() తిరు అన్బిల్ తమిళనాడులో స్థానం | |
| భౌగోళికాంశాలు : | 10.86°N 78.88°E |
| పేరు | |
| ప్రధాన పేరు : | తిరు అన్బిల్ దేవాలయం |
| ప్రదేశము | |
| దేశము: | India |
| రాష్ట్రం: | తమిళనాడు |
| జిల్లా: | తిరుచ్చిరాపల్లి |
| ప్రదేశము: | Tamilnadu, India |
| ఆలయ వివరాలు | |
| ప్రధాన దైవం: | సుందరరాజ పెరుమాళ్ |
| ప్రధాన దేవత: | సుందరవల్లి |
| దిశ మరియు స్థానం: | తూర్పుముఖము |
| పుష్కరిణి: | మండూక పుష్కరిణి |
| విమానం: | తారక విమానము |
| కవులు: | తిరుమళిశై ఆళ్వార్ |
| ప్రత్యక్షం: | వాల్మీకి, బ్రహ్మ |
| నిర్మాణ శైలి మరియు సంస్కృతి | |
| వాస్తు శిల్ప శైలి : | ద్రవిడ శిల్పకళ |
మార్గం

ఈ క్షేత్రము తిరుచ్చి - కల్లణై - కుంభకోణం బస్ మార్గములో కలదు తిరుచ్చి నుండి బస్ సౌకర్యం మితంగా ఉంది. అందువలన "నటరాజపురం" బస్సులో పోయి అక్కడ నుండి 1 కి.మీ. నడచి సన్నిధికి చేరుట సులభము. ఇచట ఏ విధమైన వసతులు లేవు. శ్రీరంగము నుండి పోయి దర్శించాలి. శ్రీరంగమునకు 20 కి.మీ. - 3 కి.మీ.లో తిరుప్పేర్ నగర్ ఉంది.
సాహిత్యంలో అన్బిల్
శ్లోకము :
అన్బిల్ నామ్నిపురే ప్లవాఖ్య సరసీ సంశోభితే తారకే
శ్రీమూర్త్యుజ్జ్వల పూర్ణ నామక విభుర్భోగీంద్ద్ర భోగేశయ : |
ఆలింగన్ రుచిరోపపూర్వలతికా దేవీ సురేశాముఖో
వాల్మీకి ద్రుహిణప్రియో విజయతే శ్రీభక్తి సారస్తుత : |
పాశురము :
నాగత్తణైక్కుడన్దై వె కాత్తిరువెవ్వుళ్;
నాగత్తణై యరజ్గమ్ పేరమ్బిల్ - నాగత్
త్తణై ప్పాఱ్కడల్ కిడుక్కుమ్ ఆది నెడుమాల్
అణై ప్పార్ కరుత్త నావాల్. (తిరుమళిశై ఆళ్వార్ - నాన్ముగన్దిరువన్దాది 36)
వివరాలు:
| ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
|---|---|---|---|---|---|---|---|
| తిరువడి న గియనంబి పెరుమాళ్ | అళగియవల్లి తాయార్ | మండూక పుష్కరిణి | తూర్పుముఖము | భుజంగ శయనము | తిరుమళిశై ఆళ్వార్ | తారక విమానము | వాల్మీకి మహర్షికి, బ్రహ్మకు ప్రత్యక్షము |

