తిరువిత్తువక్కోడు
తిరువిత్తువక్కోడు భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
| తిరువిత్తువక్కోడు | |
|---|---|
![]() తిరువిత్తువక్కోడు Location in Kerala | |
| భౌగోళికాంశాలు : | Coordinates: Unknown argument format |
| ప్రదేశము | |
| దేశము: | భారత దేశము |
| ఆలయ వివరాలు | |
| ప్రధాన దైవం: | ఉయ్యవంద పెరుమాళ్ |
| ప్రధాన దేవత: | విత్తువక్కోడువల్లి త్తాయార్ |
| దిశ మరియు స్థానం: | దక్షిణ ముఖము |
| పుష్కరిణి: | చక్రతీర్థము |
| విమానం: | తత్త్వకాంచన విమానము |
| కవులు: | కులశేఖరాళ్వారు |
| ప్రత్యక్షం: | అంబరీషునకు |
విశేషాలు
సాహిత్యం
శ్లో. శ్రీవిత్తువక్కోడు పురే చక్రతీర్థయుతే శ్రిత:|
ఉయ్య వంద ప్రభు ర్దేవీం విత్తువక్కోడు వల్లికామ్||
తత్త్వ కాంచన వైమానే దక్షిణస్యోరగే శయ:
అంబరీషా తిథిర్భాతి కులశేఖర సంస్తుత:||
పాశురాలు
పా. తరుతుయరమ్ తడాయేల్; ఉన్ శరణల్లాల్ శరణిల్లై;
విరై కుழுవు మలర్పొழிల్ శూழ்;విత్తువక్కోట్టమ్మానే!
అరశినత్తా లీన్ఱతాయ్ అగత్‌డినుమ్; మత్తవళ్ తన్
అరుళ్ నినైన్దే యழுజ్గழవి: అదువే పోన్దిరున్దేనే.
కులశేఖరాళ్వార్లు-పెరుమాళ్ తిరుమొழி 0-5-1
చేరే మార్గం
షోరనూర్-గురువాయూర్ బస్‌లో 15 కి.మీ.లో దిగి 2 కి.మీ నడచియు వెళ్ళవచ్చును. షోరనూర్-ఎర్నాకులం లైనులో పట్టాంభి స్టేషనుకు 2 కి.మీ
చిత్రమాలిక
ఇవికూడా చూడండి
మూలాలు
వెలుపలి లింకులు
This article is issued from
Wikipedia.
The text is licensed under Creative
Commons - Attribution - Sharealike.
Additional terms may apply for the media files.
